Donal Daggu Song Lyrics – Hero (2022)

Donal Daggu Song Lyrics డోనాల్ డగ్గు lyrics penned by Roll Rida music composed by ghibran from telugu movie hero

Song Credits:
Song: Donal Daggu
Music: Ghibran
Singers: Roll Rida, Gold Devaraj
Lyrics: Roll Rida
Label Credits – Aditya Music

Donal Daggu Song Lyrical – Hero (2022)

Donal-Daggu-Song-Lyrics-Hero-2022

Donal Daggu Song Lyrics Telugu

ఊరు వాడ
చూడు ఈడ

అన్న కేము
హల్చల్ ఉంది

కిర్రాకునే పెంచామంది
జిల్లా మొత్తం ఊగుతోంది గల్లా ఎత్తి

స్టెప్పు లేంది పడి పడి పడి
ఇచ్చి పడెయ్ వీడే ఊర మాస్సు

అడుగడుగున దంచికొట్టేయ్
అందరి కన్నా ఖాస్సు

గలగలమని గోల పెట్టెయ్
స్టైలు ఫస్టు క్లాస్సు

అన్నకు జర్రా గొడుగు పట్టు
ఫుల్ ఆన్ జకాస్సు

కొట్టు కొట్టు కొట్టరా
చినిగేట్టు కొట్టరా

ఎక్కేటట్టు కొట్టరా
ఇరిగేట్టు కొట్టరా

ఎవ్రీబాడీ కమాన్ సింగిట్
లెట్స్ ప్లే ద బీట్ నౌ

ఎవ్రీబాడీ కమాన్ సింగిట్
లెట్స్ ప్లే ద బీట్ నౌ

ఐ వానా డు డు
యు వానా డు డు
వీ అల్ డు డు
లెట్స్ అల్ డు డు వాట్

హే కౌ బాయ్ కమ్ ఏ
కౌ బాయ్ కమ్ ఏ

కౌ బాయ్ కమ్ ఏ
కమ్మే కమ్మే

హో

లిటిల్ బాయ్ కమ్మే
లిటిల్ బాయ్ కమ్మే

లిటిల్ బాయ్ కమ్మే
కమ్మే కమ్మే

స్టెప్పు చూపించిన చిరంజీవి బాస్సు
స్టైలు నేర్పించిన రజినీకాంత్ మాస్సు

సెంటీ అవ్వాలంటే వెంకీ మామ క్లాస్సు
తొడకొట్టాలంటే బాలయ్య బాబు బెస్టు

స్క్రీను మీద అట్టా
నేనొచ్చినంటే ఇట్టా

జిలేలమ్మా జిట్టా
వేస్తా బంతి పూల బుట్ట

బీటు బీటు ఏది
వచ్చేత్తది గెట్ రెడీ

బీటు బీటు ఏది
కొట్టు కొట్టు మరీ

కొట్టు ఏస్కో ఏస్కో
ఏస్కో ఏస్కో ఏస్కో ఏస్కో

డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి

డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి

ఐ వానా డు డు
యు వానా డు డు
వీ అల్ డు డు
లెట్స్ అల్ డు డు వాట్

హే కౌ బాయ్ కమ్ ఏ
కౌ బాయ్ కమ్ ఏ

కౌ బాయ్ కమ్ ఏ
కమ్మే కమ్మే

హో

లిటిల్ బాయ్ కమ్మే
లిటిల్ బాయ్ కమ్మే

లిటిల్ బాయ్ కమ్మే
కమ్మే కమ్మే

డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి

డోనాల్ డగ్గు మర్గయి
డోనాల్ డగ్గు మర్గయి

Leave a Reply