Doorame Theeramai Song Lyrics in telugu written by sameera bharadwaj music composed b harshvardhan rameshwar from latest telugu movie devil acted by nandamuri kalyan ram and Samyuktha
Song Credits:
SONG: DOORAME THEERAMAI
MOVIE: DEVIL – THE BRITISH SECRET AGENT
SINGER: SAMEERA BHARADWAJ
MUSIC: HARSHAVARDHAN RAMESHWAR
Label: Icon Music South
Doorame Theeramai Song Lyrics in Telugu
దూరమే తీరమై
నింగి తాకె నేలని
తారలే చేరువై
నన్ను చేరె ఆమని
కళ్ల ముందరుంది నేడిలా ఎలా
నీకు నేను చేరువైన
ఈ క్షణం ప్రేమగా
అటు ఇటు
ఊగుతున్న మదినాపేదెలా
కలవరమైన వేళ
కరుణించి ఇలా
నను నే మరిచేలా
మనసే నిను కోరెనే
నీతో పరిచయమే
తెలిపే ఒక బంధమే
కళ్ల ముందరుంది
నేడిలా ఎలా
నీకు నేను చేరువైన
ఈ క్షణం ప్రేమగా
ఇంతకు ముందులాగ
లేనే లేనుగా
చెంతకు చేరి నన్నే
మార్చేసావుగా
ఒంటరి పయనంలో
తోడై నడిచావులే
ప్రేమతో సంకెళ్లను
విడిపించేసావులే
వేరు వేరు దారులే
ఇలా ఎలా
ఒక్కటైనా సంబరాన
ఈ క్షణం ప్రేమగా