Eeswarude Song Lyrics Telugu – Bimbisara (2022)

Eeswarude Song Lyrics Telugu ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడి lyrics telugu written by Shreemani composed by Chirrantan Bhatt nandamuri kalyan ram telugu movie bimbisara

Song Credits:
Song : Eeswarude
Singer: Kaala Bhairava
Music: Chirrantan Bhatt
Lyrics: Shreemani
Label Credits – Saregama Telugu

Eeswarude Song Lyrics Telugu

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడి

సాక్ష్యం ఇదే
సాక్ష్యం ఇదే

బిక్షుడు అయ్యే బింబిసారుడే

భువీ పై ఎవడు కానీ విని
ఎరుగని అద్భుతమే జరిగేనే

భువీ పై ఎవడు కానీ విని
ఎరుగని అద్భుతమే జరిగేనే

దివిలో సైతం కత్తగా
రాణి విధిలీలే వెలిగెనే

నీకు నువ్వే దేవుడన్నా
భావనంతా గతమున కథే

నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే

ఈ కాలమో విసిరిందిలే
నీ పొగరు తలకు తగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గార్డే

సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షుడయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడీ

సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షుడయ్యే బింబిసారుడే

రాజభోగాపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చూసినాడే

ఆ ఆ

రాజభోగాపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చూసినాడే

రక్త దాహం మరిగిన మనసే
గుక్క నీళ్లకు పడీ వేచినాడే

ఏది ధర్మం ఏది న్యాయం
తేల్చువాడొకడున్నాడులే

లెక్క తీసి శిక్ష రాసే
కర్మ ఫలమే ఒకటుందిలే

జన్మలో ఓ ఓ

ఈ జన్మలో నీ పాపమో
ఆ జన్మలోనే పాప ఫలితమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడీ

సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షుడయ్యే బింబిసారుడే

నరకమిచ్చిన నరకుడు వధతో
దీప పండుగ మొదలయ్యినదే

ఆ ఆ

నరకమిచ్చిన నరకుడు వధతో
దీప పండుగ మొదలయ్యినదే

నీతి మరచిన
రావణ వధతో కొత్త
చేరితే చిగురించినదే

రాక్షసుడివో రక్షకుడివో
అంతుతేలని ప్రశ్నవి నువ్వే

వెలుగు పంచె కిరణమల్లె
ఎదుగుతావో తెలియని కాలే

ఈ క్షణం
ఓ ఓ ఓ

ఈ క్షణం ఈ వైపుగా
అడుగేయనుందో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గార్డే

సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షుడయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గార్డే

సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షుడయ్యే బింబిసారుడే

Bhuvi Pai Evadu Kani Vini
erugani Adbhutame Jarigene

Bhuvi Pai Evadu Kani Vini
erugani Adbhutame Jarigene

Divilo Saitham Kathagaa
Raani Vidhileele Veligene

Neeku Nuvve Devudannaa
Bhaavananthaa Gathamuna Kathe

Ninnu Minche Rakkasulunde
Ninnu Munche Lokam Ide

E Kaalamo Visirindile
Nee Pogaru Talaku Tagina Valayame

Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude

Raajabhogapu Laalasa Bratuke
Matti Vaasana Ruchi Choosinade

Aa Aa

Raajabhogapu Laalasa Bratuke
Matti Vaasana Ruchi Choosinade

Raktha Daaham Marigina Manase
Gukka Neellaku Padi Vechinade

Edi Dharmam Edi Nyaayam
Telchuvaadokadunnaadule

Lekka Teesi Shiksha Raase
Karmafalame Okatundile

Janmalo O O

E Janmalo Nee Paapamo
Aa Janmalone Paapa Falithame

Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude

Narakamichhina Narakudi Vadhatho
Deepa Panduga Modalayyinade

Aa Aa

Narakamichhina Narakudi Vadhatho
Deepa Panduga Modalayyinade

Neethi Marachina
Raavana Vadhatho Kotta
Charithe Chigurinchinade

Raakshasudivo Rakshakudivo
Anthutelani Prasnavi Nuvve

Velugu Panche Kiranamalle
Edugutaavo Theliyani Kale

E Kshanam
O O O

E Kshanam E Vaipugaa
Adugeyanundo Nee Prayaaname

Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude

Eeswarude Eeswarude
Chesinaadu Kotta Gaarade

Saakshyamide Saakshyamide
Bikshudayye Bimbisaarude

Faq – eeswarude Song

Who is the singer of Eeswarude Song?

Kaala Bhairava

Who wrote lyrics of Eeswarude Song?

Shreemani

What is movie name of Eeswarude Eeswarude Song?

Bimbisara (2022) Telugu

Movie cast of Bimbisara telugu?

Nandamuri Kalyan Ram, CatherIne Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, Srinivasa Reddy

Leave a Reply