Ekkesinde Song Lyrics – Manchi Rojulochaie (2021)

Ekkesinde Song Lyrics, ekkesind song sung by singer Ram Miriyala ekkesinde lyrics penned by ananta sriram music composed by Anup Rubens

Song Credits:
Song: Ekkesinde
Singer: Ram Miriyala
Lyrics: Ananta Sriram
Music: Anup Rubens
Label Credits : Aditya Music

Ekkesinde Lyrics – Manchi Rojulochaie (2021)

Ekkesinde-Song-Lyrics-Manchi-Rojulochaie-2021

Ekkesinde Song Lyrics in Telugu :

ఎక్కేసింది ఎక్కేసింది
ఎక్కేసింది ఎక్కేసింది

ఎక్కేసింది గుండెయ్ మబ్బుల్లోకీ
వచ్చేసింది వచ్చేసింది

వచ్చేసింది వచ్చేసింది
వచ్చేసింది లైఫ్ మల్లి నాకే

అబ్బబ్బో నా బుజ్జి బంగారివే
అయ్యయ్యో నా చిట్టి సింగారివే

కయ్యలు పొయ్యేటి వయ్యారివే
తియ్యంగా తిట్టేటి తింగారివే

మిస్సైన మిస్సైన
మిస్సైన మిస్సైన

మిస్సైన ఇన్నాళ్లు
ని మాటలన్నీ
మిస్సైన ఇన్నాళ్లు

ఆ రోజులన్నీ
మల్లి నా గుండెల్లో
ఆక్సిజన్ నింపవే

చాలా
చాలా

చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ

చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ కుంటానే

కట్టు కట్టు కట్టు
కట్టు కట్టు కట్టు

ఒట్టు ఒట్టు నిన్ను
కట్టుకుంటానే

ఎక్కేసింది ఎక్కేసింది
ఎక్కేసింది ఎక్కేసింది

ఎక్కేసింది
గుండెయ్ మబ్బుల్లోకీ
వచ్చేసింది వచ్చేసింది

వచ్చేసింది వచ్చేసింది
వచ్చేసింది లైఫ్ మల్లి నాకే

శనివారంలో అబ్బా
సినిమా హాల్ లో అబ్బా

సరదాలన్నీ అబ్బా
మల్లి తెచ్చావే

నెక్లెస్ రోడ్
లో పానీపూరి

పంచుకు తిందామా ఇంకోసారి
బురుకల చాటున ముందు స్టోరీ
రేపెట్టు చెదమా రెండోసారి

పబ్బుల్లో పార్కుల్లో
క్లబ్బుల్లో కేఫుల్లో

మిస్సైన ఇన్నాళ్లు
ఆ స్టెప్పులన్నీ

మిస్సైన ఇన్నాళ్లు
ఆ సిప్పులన్నీ

మల్లి నా కన్నుల్లో
సుంరైజ్ నింపావే

చాలా
చాలా

చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ

చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ కుంటానే

కట్టు కట్టు కట్టు
కట్టు కట్టు కట్టు

ఒట్టు ఒట్టు నిన్ను
కట్టుకుంటానే

ఎక్కేసింది ఎక్కేసింది
ఎక్కేసింది ఎక్కేసింది

ఎక్కేసింది గుండెయ్ మబ్బుల్లోకీ
వచ్చేసింది వచ్చేసింది

వచ్చేసింది వచ్చేసింది
వచ్చేసింది లైఫ్ మల్లి నాకే

Leave a Reply