Emavutundo Manalo Song Lyrics first single Lyrics from Emavuthundo Manalo’ from Telugu Movie’ Krishnamma’starring Sathya Dev, Aathira Raji Directed by V V Gopala Krishna music composed by Kaala Bhairava sung by singer Sid Sriram lyrics written by Anantha Sriram
Song Credits:
Song : Emavutundo Manalo
Music : Kaala Bhairava
Singer: Sid Sriram
Lyrics: Anantha Sriram
Label Credits – Saregama Telugu
Emavutundo Manalo Song Lyrics Telugu
ఏమవుతుందో మనలో మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో కధలో
మలి మలుపులలో
ఏం కదిలిందో ఎద లోతులో
ఏ చోటైనా నీ చూపేనా
నాకే మాటైనా నీ పేరేనా
ఏమవుతుందో మనలో మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో కధలో
మలి మలుపులలో టెన్ టు ఫైవ్
ఏం కదిలిందో ఎద లోతులో
వెనకాలే వస్తుంది నా నీడ
నీతో అలాగే ఆపేదెలా
నన్ను కూడా రమ్మంది
రాకుండా ఉంటే ఎలాగే వస్తే పోలా
నీ రాకతో వచ్చిందిలా
పెదవి మీద మెరుపు రేఖ
నా రాతలో రాసిందిలా
చిలిపిగా ఈ వలపు లేఖ
ఏమవుతుందో మనలో మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో కధలో
మలి మలుపులలో
ఏం కదిలిందో ఎదలోతులో
ఏమవుతుందో మనలో మనలో
మన మనసులో
ఏం జరిగిందో కలలో, కలలో
తలమునకలలో
ఏం ఎదురైందో కధలో కధలో
మలి మలుపులలో
ఏం కదిలిందో ఎదలోతులో
ఏ చోటైనా తననననా తననననా
నీ చూపేనా మన మనసులలో
మన మనసులలో
నాకేమాటైనా తలమునకలలో
తలమునకలలో
నీ పేరేనా మలి మలుపులలో
మలి మలుపులలో