Endhe Endhe Song Lyrics Agent ఏందే ఏందే ఏట్నో అయితాందే telugu lyrics written by Chandra Bose sung by singers Sanjith Hegde,Hiphop Tamizha,Padmalatha acted by akhil and sakshi vaidya
Song Credits:
Song: Endhe Endhe
Singer: Sanjith Hegde,Hiphop Tamizha,Padmalatha
Music: Hiphop Tamizha
Lyrics: Chandra Bose
Music Label: Lahari Music & T Series
Endhe Endhe Song Lyrics Agent
ఏందే ఏందే ఏందే
ఏట్నో అయితాందే
ఏందే ఏందే
అరె గాయి గాయి అయిపోతాందిరా
సెయ్యే నువ్వుపెడితే
నా సేతిలో సెయ్యిస్తే
నను నడిపిస్తా ఉంటె
అర్ సోయి సోయి పడిపోతాందిరా
సోపతి చేసేస్తాంటే
నీ సాయత పడతాంటే
నీ సంతం అయితంటే
నువ్వుంటే సంబురంగా ఉంది
నువ్వుంటే నిమ్మలం
నువ్వుంటే పాణం హాయిగుంది
ఆ ఆ ఆ
ఎటు పోదామన్నా పోబుద్ది కాదే
నీతో ఉండ బుద్ది అయితాందే
ఎం తిందామన్నా తినబుద్ది కాదే
నిను చూడబుద్ది అయితాందే
ఏందే నాతోని అయితలేదే
ఏందే నా వశమే అయితలే
ఏందే ఏ రంధి రెవ్వలేక
గిది మంచిగుందే
తంగేడు పువ్వోలె
నవ్వుతు ఉంటావ్
నా పక్కకు వస్తావ్
మన ప్రేమకు పసుపే పూస్తావ్
బంగారు గొలుసోలె మేడలో కోస్తవ్
నను మెరిపిస్తుంటావ్
బతుకే బంగారం చేయిస్తావ్
జర్రంత సేపైనా
నిను చూడక నేనుంటే
నా గుండె గొంతులోకొచ్చి
సరమే తప్పుతదే
ముత్తంతా దూరంగా
నన్నిడిచి నువ్వు పోతే
నా పాణం అడుగులకొచ్చి
అడ్డం పడతాందే
గాయి గాయి అయిపోతాందిరా
సెయ్యే నువ్వుపెడితే
నా సేతిలో సెయ్యిస్తే
నను నడిపిస్తా ఉంటె
సోయి సోయి పడిపోతాందిరా
సోపతి చేసేస్తాంటే
నీ సాయత పడతాంటే
నీ సంతం అయితంటే
ఏందే నాతోని అయితలేదే
ఏందే నా వశమే అయితలే
ఏందే ఏ రంధి రవ్వలేక
గిది మంచిగుందే
Faq – Endhe Endhe Song
Endhe Endhe Song Cast?
Akhil Akkineni and sakshi vaidya
Endhe Endhe Song Movie Name?
Agent Telugu
Endhe Endhe Song Composer Name?
Hiphop Tamizha
Endhe Endhe Song Release Date?
24th March 2023