Enduku Ra Babu Song Lyrics – Rules Ranjam (2023)

Enduku Ra Babu Song Lyrics in telugu written by Kasarla Shyam music composed by amrish sung by singers rahul sipligunj and revanth from latest telugu movie rules ranjam

Song Credits:
Singers: Rahul Sipligunj, LV Revanth
Lyrics: Kasarla Shyam
Music: AMRISH
Song: Enduku ra babu
Label: T-Series Telugu

Enduku Ra Babu Song Lyrics in Telugu

ఎందుకు రా బాబు
కొంచెం ఆగరా బాబు

ఎందుకు రా బాబు
కొంచెం ఆగురా బాబు

నీ చెడ్డీ ఫ్రెండ్స్
ఇస్తున్న అడ్వయిస్

వినరా ఓ బాసు
లేకుంటే నీకు లాసు

మన లోకల్ బారే
మన లోకల్ బారే
ఫైవ్ స్టార్ అనుకోరా మామ

ఈ మాన్షన్ హౌసే
అంబానీ హౌస్ అనుకోరా

అరె ఎందుకురా బాబు
అరె ఎందుకురా బాబు
అందని చందామమే కోసం
నువ్వే ఆశ పడతావు

అరె ఎందుకురా బాబు
అరె ఎందుకురా బాబు
అచ్చే అప్పనమే తనలాగా
ఉందని సర్దుకొని పోవు

ఆడి కార్ అయినా కూడా
ఆకాశంలో పోనే పోదు
ఈ మలుపుల దారుల్లో
ఆటో సూకమేలే

సెవెన్ సీటర్ లో ఉన్న
హెవెనె చూడచ్చు రా కన్నా

హే దొరికిందే తిరుపతి లడ్డు
అనుకుంటే వెరీ గుడ్డు
లేకుంటే లైఫ్ లో మనకు
మిగిలేది గుండు

లేని షూస్ కి ఎడవద్దు
ఉన్న కాళ్ళను చేయి ముద్దు
రాజి పడితే రాజా లాగా
బ్రతికేస్తావని మరువద్దు

ప్రతి ఒక్క వైఫు
సిక్స్ ప్యాక్ కోరితే ఎట్టా
ఫ్యామిలీ ప్యాక్ వొళ్ళు
యాడికి పోవలంటా

కోడిని నెమలనుకుంటారు
తోడుగా మనతో ఉంటారు
పక్కింటి అంజలి లోన
ఏంజెల్ చూసేయ్ రా బ్రదర్

ఎక్కిందే ఎక్కిందే
ఎక్కింది డోసు
కరిగిందే కలల ఐసు

పగిలింది గ్లాసు
నా హార్ట్ కి మాత్రం తెలుసు

నా లవ్ సీసా
నా లవ్ సీసా
ఈ రోడ్డు పై విసిరేశా

సరికొత్త వీసా
ఈ రోజే మళ్ళీ తెరిసా

ఎందుకురా బాబు
మనకి ఎందుకురా బాబు
మీరే చెప్పిందింటా
చెరిపోతా కాంప్రమైస్ క్లబ్బు

Leave a Reply