Etthara Jenda Song Lyrics in Telugu – RRR (2022)

Etthara Jenda Song Lyrics in Telugu, ఎత్తర జెండా nethuru marigithey etthara jenda lyrics penned by Ramajogayya sastry composed by M. M. Keeravaani sung by singers Vishal Mishra, Prudvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan

Song Credits:
Music : M. M. Keeravaani
Lyrics : Ramajogayya sastry
Singers : Vishal Mishra, Prudvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan
Song : Etthara Jenda
Label Credits – Lahari Music | T-Series

Etthara Jenda Song Lyrics in Telugu – RRR (2022)

Etthara-Jenda-Song-Lyrics-in-Telugu-RRR-2022

Etthara Jenda Song Lyrics in Telugu

పరాయి పాలనా పై కాలు దువ్వి
కొమ్ములు విధించిన కోడిగితాల్లాంటి
అమరవీరుల్ని తలచుకుంటూ

నెత్తురు మరిగితేయ్ ఎత్తర జెండా
సక్కువ ఉరిమితేయ్ కొట్టరా కొండా

నెత్తురు మరిగితేయ్ ఎత్తర జెండా
సక్కువ ఉరిమితేయ్ కొట్టరా కొండా

జెండా కొండా కత్తి సుత్తి
జిట్టా కోన కొంగు కొనే

పంచ లేని కోడె
కో కో రో కోడె

సిరిగాలా కోడె
సిరి సిరిలా కోడె

ఎలా ఎలా కోడె
వేచేరిన కోడె

రెక్కల గట్టితి
రాయలసీమతోనే హాయ్

నెత్తురు మరిగితేయ్ ఎత్తర జెండా
సక్కువ ఉరిమితేయ్ కొట్టరా కొండా

రయ్య రయ్య రాగతంలే
లెహెమునే దము టాపు
గుండాలనే తందెనీ

గురు రధం బీరు బీరు బిగిసనీ
అరేయ్ శిమ్మ సీకటి
ముప్పు అంత ముగిశానే

ఇప్పుడు కాకుంటేయ్
ఇంకా ఎప్పుడు ఆదాల

దప్పుల మేళాలు
మహా గొప్పగా మొగల

కసిగాల కోడె
కలకత్తా కోడె

గజగల కోడె
గుజరాతి కోడె

కత్తిలాంటి కోడె
నిట్టూరు కోడె

బిరుదే లేనిదీ
తిరుగం లేని నీతోడి

నెత్తురు మరిగితేయ్ ఎత్తర జెండా
సక్కువ ఉరిమితేయ్ కొట్టరా కొండా

చుట్టారు చుట్టూ
తలపాగా చుట్టారు

పట్టారా పట్టు పిడికిలి
బిగ పట్టారా

చెప్పులు రంగు చెయ్ జార్చి
జై కొట్టారా

మన ఒకో గన్ను కోట్లాది
టట్టూరా

చూడరా మల్లేశం
చుడనైనది భరోసా

తుమ్మల గణేశా
కూడా గట్టారా కులాసా

అస్స బుసా
ఆటా ఇటా

పంతమున్న కోడె
పంజాబీ కోడె

దాతేనన్న కోడె
దంతూరి కోడె

ఒడిశాల కోడె
బల్లాసి కోడె

విజయ విహారమే
విరవం నాతోడే

నెత్తురు మరిగితేయ్ ఎత్తర జెండా
సక్కువ ఉరిమితేయ్ కొట్టరా కొండా

నెత్తురు మరిగితేయ్ ఎత్తర జెండా
సక్కువ ఉరిమితేయ్ కొట్టరా కొండా

ఉల్మ్ ఉల్మ్ ఉల్మ్ ఉల్ము
ఉల్మ్ ఉల్మ్ ఉల్మ్ ఉల్ము

Any Mistake In Lyrics please comments below will update

Leave a Reply