Evi Evi Ekkatledu Song Lyrics – Perfume (2023)

Evi Evi Ekkatledu Song Lyrics in telugu was written by Chandrabose composed by ajay arasada sung by singer prudhvi chandra from perfume telugu movie

Song Credits:-
Singer: Prudhvi Chandra
Music: Ajay Arasada
Lyrics: Chandrabose garu
Song: Evi Evi Ekkatledu
Label: Saregama Telugu

Evi Evi Ekkatledu Song Lyrics

కొకైన్ కెఫైన్ నికోన్
గంజాయ్ లిక్కర్ హెరాన్
కొకైన్ కెఫైన్ నికోన్
గంజాయ్ లిక్కర్ హెయిన్

క్లోరోమ్ ఓయం
రకరకాల ఇంటాక్సికేషన్స్

ఏవి ఏవి అసలేవి ఏవీ ఎక్కట్లేదు
నీ మత్తు నాలో తగ్గట్లేదు

ఏవి ఏవీ ఎక్కట్లేదు
నీ మత్తు నాలో తగ్గట్లేదు

ఐ నీడ్ యు ఇంకా
ఐ నీడ్ యు ఇంకా
ఐ నీడ్ యు ఇంకా ఇంకా
ఐ నీడ్ యు

పచ్చని మొక్కలు చీకటి చుక్కలు
మంచు ముక్కలు బుజ్జి కుక్కలు

పచ్చని మొక్కలు చీకటి చుక్కలు
మంచు ముక్కలు బుజ్జి కుక్కలు

అలలు శిలలు సూర్యోదయాలు
రకరకాల సౌందర్యాలు

ఏవి ఏవి
అసలేవి ఏవీ ఆనట్లేదు
నీ ఆలోచన ఆగట్లేదు

ఏవి ఏవీ ఆనట్లేదు
నీ ఆలోచన ఆగట్లేదు

ఐ నీడ్ యు ఇంకా
ఐ నీడ్ యు ఇంకా
ఐ రియల్లీ రియల్లీ
నీడ్ యు ఇంకా ఇంకా
ఐ నీడ్ యు

దేవుడు మొత్తం భక్తి బంధం
డబ్బు డాబు పగ పంథం

దేవుడు మొత్తం భక్తి బంధం
డబ్బు డాబు పగ పంథం

తిండి నిద్ర జయం భయం
లైఫులో ఎన్నో అనుభవాలు

ఏవి ఏవీ
అసలేవి ఏవీ లాభం లేదు
నువ్ తప్ప వేరే లోకం లేదు

ఏవి ఏవీ లాభం లేదు
నువ్ తప్ప వేరే లోకం లేదు

ఐ నీడ్ యు రైట్ నౌ
ఐ నీడ్ యు రైట్ నౌ
ఐ నీడ్ యు రైట్ నౌ
రైట్ నౌ

Leave a Reply