Evo Saraagaalu Song Lyrics – Music School (2023)

Evo Saraagaalu Song Lyrics in telugu was written by Rahman sung by singers Javed Ali, Shreya Ghoshal music composed by ilaiyaraaja from telugu movie music school

Music Credits:
Song Name: Evo Saraagaalu
Music: Ilaiyaraaja
Lyrics: Rahman
Singers: Javed Ali, Shreya Ghoshal
Choreography: Adam Murray
Label: Aditya Music India

Evo Saraagaalu Song Lyrics in Telugu

ఏవో సరాగాలు ఎద మీటగా
నాలోని ప్రాణాలు ఒక పాటగా

నీతోడుగ పాడాలని
నీతో ఇలాగే ఆడాలని
నీతోనే నడవాలని

ఏవో సరాగాలు ఎద మీటగా
నా లోని ప్రాణాలు ఒక పాటగా

కాలాన్ని ఆపేసి కాసేపిలా
దూరాన్ని తోసేసి దూరం అలా

ఈ నేలపై ఆకాశమే
పడుతున్నది ఆరాటమే
నీలోనే కలవాలని

ఏవో సరాగాలు ఎద మీటగా
నాలోని ప్రాణాలు ఒక పాటగా

Faq – Evo Saraagaalu Song

Evo Saraagaalu Song Singers Name?

Javed Ali and Shreya Ghoshal

Evo Saraagaalu Song Cast Name?

Sharman and Shriya

Evo Saraagaalu Song Movie Name?

Music School Telugu

Leave a Reply