Farewell Song Lyrics farewell thankyou cast Naga Chaitanya ,Raashi Khanna, Malavika Nair, Avika Gor, Sai Sushanth Reddy
Song Credits:
Song : Farewell Song
Singer: Armaan Malik
Lyrics: Chandrabose
Label Credits – Aditya Music
Farewell Song Lyrics – Thank You (2022)
Farewell Song Lyrics in Telugu
అమ్మ నాన్నతో
ఓ ఐదేళ్లు
గల్లీ గ్యాంగ్ తో
ఓ ఐదేళ్లు
హై స్కూల్ మేట్స్ తో
ఇంకో ఐదేళ్లు
ఈ కాలేజీ బ్యాచ్ తో
ఈ ఐదేళ్లు
చేసామంటే ఎన్నో సందడ్లు
చూసామంత ఎన్నో సరదాలు
ఎదలో నిలిచినంత
మన ఈనాటి అల్లర్లు
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా
సెండ్ ఆఫ్ చెప్పేదాం
సెండ్ ఆఫ్ చెప్పేదాం
ఈనాడెయ్ మన ఈ లైఫికీ
వెల్కమ్ పలికేదం
వెల్కమ్ పలికేదం
ఈ రోజే మన
న్యూ లిఫికే
అమ్మ నాన్నతో
ఓ ఐదేళ్లు
గల్లీ గ్యాంగ్ తో
ఓ ఐదేళ్లు
కోపాలు అభిమానాలు
చిరునవ్వులెన్నో
స్నేహాలు శత్రుతత్వాలు
తొలి ప్రేమలెన్నో
పోటీలు బహుమానాలు
గాయాలు ఎన్నో
కాలేజీ సప్నలు ఎన్నో
కన్నీళ్లు
ఈ జ్ఞాపకాలు అన్ని
ఈ అనుభవాలు అన్ని
పునాదయ్యి కట్టాలి
మన కోటనే
ఈ సంతకాళ్లలోనే
చిరు అక్షరాలు మానమై
కలిసి ఉండాలి కలకాలమై
సెండ్ ఆఫ్ చెప్పేదాం
సెండ్ ఆఫ్ చెప్పేదాం
ఈనాడెయ్ మన ఈ లైఫికీ
వెల్కమ్ పలికేదం
వెల్కమ్ పలికేదం
amma nannatho
oa aidhellu
galli gang tho
oa aidhellu
high school matestho
inko aidhellu
ee college batch tho
ee aidhellu
chesamanta enno sandhadlu
choosamanta enno sardhalu
yedhalo nilichenanta
mana eenati allarlu
ennallu ennellaina
send off cheppedham
send off cheppedham
eenadey mana elifekey
welcome palikedham
welcome palikedham
ee roje mana
new lifeke
amma nannatho
oa aidhellu
galli gang tho
oa aidhellu
kopalu abhimanalu
chirunavvulenno
snehalu sathruthatvalu
tholi premalenno
potilu bahumanalu
gayalu enno
college sapnalu enno
kannillu
ee gnapakalu anni
ee anubhavalu anni
punadhayyi kattali
mana kotane
ee santhakallalone
chiru akshaaralu manamai
kalisi undali kalakalamai
send off cheppedham
send off cheppedham
eenadey mana elifekey
welcome palikedham
welcome palikedham
Faq – Farewell Song
Who is the singer of Farewell Song?
Armaan Malik
What is movie name of Farewell Song?
Thank You (2022) Telugu
Who written Farewell Song welcome palikedham?
Chandrabose