Gaali Alalaku Song Lyrics – MounikaReddy | Thrish (2021)

Gaali Alalaku Song Lyrics,mounika reddy Gaali Alalaku lyrics in telugu given by Raviteja Gara song sung by singer PragnaNayini

Song Credits:
Music : SK Baji
Lyrics : Raviteja Gara
Singer : PragnaNayini
Song : GaaliAlalaku

Gaali Alalaku Song Lyrics – MounikaReddy | Thrish (2021)

Gaali Alalaku Song Lyrics in Telugu :

గాలి అలలకు
గాడి తప్పి మరి

నెల చేరినంత అందం
నీ వాలు కనులకు

వాలి పోయి మరి
సొంతమయ్యేంత ప్రణయం
నీ వైపే నే చూస్తూ

నే మాయలో పడిపోయా
ప్రాణం అంత నీకే ఇచ్చేస్తా

నా మౌనంలోనే ప్రేమే
నీకై పంచేస్తూ

నేనుంటా నీ తోడుగా
నా కంటి పాపాల్లో

నిను దాచుకుంటే లే
నీకే సొంతం అవుత లే
నీలో సగమైపోతా లే

నా కంటి పాపాల్లో
నిను దాచుకుంటే లే

నీకే సొంతం అవుత లే
నీలో సగమైపోతా లే

తొలిసారి చూసాను
ఆదివారం ప్రతి రోజు

చూస్తుంటే సుకుమారం
నాలోన మొదలైంది ప్రేమాయణం

నేనేనా అనుకుంట
నీతో ధ్యానం

మాటలేమో
తడబడుతుంటే

నాలో నాకే ఆ క్షణము
మొహమాటమే కదా
ప్రియమార కానవేరా

ఇది ప్రేమేనని
నా కంటి పాపాల్లో

నిను దాచుకుంటే లే
నీకే సొంతం అవుత లే

నీలో సగమైపోతా లే
నా కంటి పాపాల్లో

నిను దాచుకుంటే లే
నీకే సొంతం అవుత లే

నీలో సగమైపోతా లే
పొలమారిపోయింది

ఇంత కాలం
నిను చూడలేకుంటే

కొంత కాలం
నన్నేమో తరిమింది

నాలో ప్రాణం
నువ్వేగా చేసింది

తీపి గాయం
కాస్తైనా కనబడవంటూ

వెతికే న కళ్ళు
నిను చేరవా సదా

చెలి కోసం తెరలన్నీ
ఇక చెరిపెయ్యరా

నా కంటి పాపాల్లో
నిను దాచుకుంటా లే

నీకే సొంతం అవుత లే
నీలో సగమైపోతా లే

నా కంటి పాపాల్లో
నిను దాచుకుంటా లే

నీకే సొంతం అవుత లే
నీలో సగమైపోతా లే

Gaali Alalaku Song Lyrics in English :

Gaali alalaku
Gaadi tappi mari

Nela Cherenanta andham
Nee vaalu kanulaku

Vaali poyi mari
Sonthamayyenanta

pranayam
Nee vaipe ne choostu

Ne mayalo padipoya
Pranam antha

neeke ichestaa
Naa mounamlonee Preme

Neekai panchestu
Nenunta nee todugaa

Naa kanti papallo
ninu daachukunta le

Neke sontham avutha le
Neelo sagamaipotha le

Naa kanti papallo
ninu daachukunta le

Neke sontham avutha le
Neelo sagamaipotha le

Tolisaari chusaanu
Aadivaaram

Prati Roju
chustunte sukumaram

Naalona modalaindi
Premayaanam

Nenenaa anukunta
neetho dhyanam

Maatalemo tadabadutunte
Naalo naake aa kshanamu

mohamaatame kadaa
Priyamaara kanaveraa

idi premenani

Naa kanti papallo
ninu daachukunta le

Neke sontham avutha le
Neelo sagamaipotha le

Naa kanti papallo
ninu daachukunta le

Neke sontham avutha le
Neelo sagamaipotha le

Polamaaripoyindi
Intha kaalam

Ninu chudalekunte
Kontha kaalam

Nannemo tarimindi
Naalo pranam

Nuvvega chesindi
Teepi gaayam

Kastaina kanabadavantu
vethike na kallu

Ninu cheravaa Sadaa
Cheli kosam teralanni
ika cheripeyyaraa

Naa kanti papallo
ninu daachukunta le

Neke sontham avutha le
Neelo sagamaipotha le

Naa kanti papallo
ninu daachukunta le

Neke sontham avutha le
Neelo sagamaipotha le

Leave a Reply