Gaali vaana Web series Review in Telugu గాలి వాన వెబ్ సిరీస్ రివ్యూ gaalivaana web series review
తారాగణం:
రాదికా శరత్‌కుమార్: సరస్వతి
సాయి కుమార్: కొమర్రాజు
చాందిని చౌదరి: శ్రావణి
చైతన్య కృష్ణ: మార్తాండ్
ఆశ్రిత వేముగంటి: తులసి
నందిని రాయ్: నందిని
తాగుబోతు రమేష్: ఆంజనేయులు
శరణ్య ప్రదీప్: జ్యోతి
అర్మాన్: శ్రీకాంత్
శ్రీ లక్ష్మి: శకుంతల
సురభి జయచంద్ర వర్మ: సూరిబాబు
సతీష్ సారిపల్లి: సత్యనారాయణ
నానాజీ కర్రి : పటమట శ్రీను
నికిత శ్రీ: గీత
చరిత్: అజయ్ వర్మ
కేశవ్ దీపక్: రవీంద్ర వర్మ
నవీన్ సనక : డేవిడ్ రాజు
సూర్య శ్రీనివాస్: దేవ్
కార్తీక్ అడుసుమిల్లి : యువ రవీంద్ర వర్మ
యష్నా చౌదరి : యువ తులసి
అరుణ్: అర్జున్ నాయుడు
దర్శకుడు: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాతలు: సమీర్ గోగటే (బిబిసి), శరత్ మరార్ (నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్)
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: దీపాలి హండా(బీబీసీ ), నీలిమ S మరార్ (నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్)
కథ అడాప్షన్, డైలాగ్స్: చంద్ర పెమ్మరాజు
స్క్రీన్ ప్లే: చంద్ర పెమ్మరాజు, సిద్ధార్థ్ హిర్వే(బీబీసీ ), రియా పూజారి(బీబీసీ ), అనుజ్ రాజోరియా(బీబీసీ )
డి ఓ పి : సుజాత సిద్ధార్థ్
సంగీతం: గౌర హరి
గాలి వాన వెబ్ సిరీస్ రివ్యూ
ఇప్పుడు మూవీ ఎలా ఉందొ చూదాం గీత మరియు అజయ్ వీళ్ళు ఇద్దరు చిన్నపాటి నుంచి ఇష్టపడుతుంటారు లవ్ చేసుకొని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు ఇద్దరు మ్యారేజ్ చేకున్నాక వాళ్ళు ఇద్దరు ఒక రోజు ఒక పని మీద వైజాక్ వెళ్తారు వెళ్లిన తర్వాత అక్కడ ఒక దొంగ వచ్చి వాళ్ళ ఇద్దర్ని హత్య చేసి వెళ్ళిపోతాడు , సాయి కుమార్ ఇంకా వాళ్ళ భార్య గుడి నుంచి ఇంటికి వెళ్లేసరికి పోలీస్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర పోలీస్ వాళ్ళ ఇద్దరికి చెప్తాడు ఇలా ఇద్దరు చనిపోయారు అని
ఎవరైతేయ్ మర్డర్ చేసారో వీళ్ళు ఎలా పట్టుకున్నారు అనేది మిగితా కథ మర్డర్ చేసిన వ్యక్తిని ఎలా పట్టుకున్నారు అనేది మిగితా కథ మొత్తం ఏడూ ఎపిసోడ్స్ ఉన్నాయ్
వెబ్ సిరీస్ చాల బాగుంది థ్రిల్లింగ్ గా సినిమా మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బాగుంది బాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది
చివరిగా చెప్పాలంటే చాల బాగుంది మూవీ తప్పకుండ చుడండి zee 5 లో స్ట్రీమ్ అవుతుంది
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం