Gaana of Republic Song Lyrics – Republic (2021)

Gaana of Republic Song Lyrics,Gaana of Republic Lyrics telugu Rahman gaana music by Mani Sharma song sung by singers Anurag Kulkarni, Dhanunjay, Hymath Mohammed, Aditya Iyengar & Prudhvi Chandra

Song Credits:
Movie: Republic
Music: Mani Sharma
Lyrics: Rahman
Singers: Anurag Kulkarni, Dhanunjay, Hymath Mohammed, Aditya Iyengar & Prudhvi Chandra
Label Credits : Zee Music South

Gaana of Republic Song Lyrics – Republic (2021)

Gaana of Republic Song Lyrics Telugu :

Gaana of Republic Song Lyrics

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

నా ప్రాణంలోని ప్రాణం
నా దేహంలోని దాహం

నా మౌనం పాడే గానం
నా ప్రశ్న సమాధానా

అది అందమైన
అందరాని కన్నెర్ర

లక్ష అక్షరాలు
రాయలేని కవితర

ఈ ప్రపంచమే
కోరుకునే అతివార

పెను విప్లవాల
విశ్వకన్య స్వేఛ్చారా

నా కళ్ళలోన రంగుల కలరా
నా కళ్ళలోన రంగుల కలరా

నా ఊహలకే ఉనికే తానురా
నా బతుకులోని భాగం కదరా
నా ఊపిరికే అర్థం తానురా

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

తెల్లవాడినిదురించి
నల్లని చీకట్లనుంచి

పిల్లను విడిపించి తెచ్చి
సంబరాలు చేసుకుంటే

అంతలోనే తెలిసింది అది
మాయమై పోయిందని

ముందుకన్నా ముప్పు ఉన్న
పంజరానా ఉన్నదని

అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా

ఏ పోరాటంలో దానిని చేరాలిరా
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు
అది నాకే సొంతమంటూ

నియంతలై నిరంతరం
చెరలో బంధించారు

ఓఓఓ ఓఓఓ …

రెక్కలని విరిచేసి
హక్కులని చెరిపేసి

అడిగే ప్రతి ఒక్కడిని
అణిచి అణిచి వేసినారు

నారా జాతి చరిత్రలో
నలిగి పోయెరా

చల్లారని స్వాతంత్ర
కాంక్ష స్వేచ్ఛ రా

నారా నరాల్లోనే
ప్రవహించే ఆర్తి రా

కనిపించగానే నడిపించే
కాంతి రా

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

Gaana of Republic Song Lyrics English :

Yey raaro yey raaro
Yey raaro Yey ro

Yey raaro yey raaro
Yey raaro yey ro

Naa pranamloni praanam
Naa dehamloni daaham

Naa mounam paade gaanam
Naa prashna samadhanma

Adhi andhmaina
andharani kannera

Laksha aksharalu
rayaleni kavithara

Ee prapanchame
korukune athivara

Penu viplavaala
vishwakanya swechcharaa

Naa kallalona rangula kalaraa
Naa kallalona rangula kalaraa

Naa oohalake unike thanura
Naa bathukulona bhaagam kadara
Naa ooprike artham thanuraa

Yey raaro yey raaro
Yey raaro Yey ro

Yey raaro yey raaro
Yey raaro yey ro

Thellavaadinedurinchi
Nallani cheekatlanunchi

Pillanu vidipinchi tecchi
Sambaraalu chesukunte

Anthalone telisindi adhi
Maayamai poyindhani

Mundhukanna muppu unna
Panjaraana unnadhani

Asalekkadundho teliyakundhi chudara
Adhi leka manishikinka viluvedhira

Ye poratamlo dhanini cheraalira
Ye aayudamtho dhaanini gelavalira

Yey raaro yey raaro
Yey raaro Yey ro

Yey raaro yey raaro
Yey raaro yey ro

Anaadhiga yevado okadu
Adhi naake sonthamantu

Niyanthalai nirantharam
Cheralo bhandhinchinaaru

Ooo ooo…

Rekkalane virichesi
Hakkulane cheripesi

Adige prathi okkadini
Anichi anichi vesinaaru

Nara jaathi charithralo
Naligi poyeraa

Challaarani swaathanthra
Kaanksha sweccha raa

Nara naraallona
pravahinche Aarthi raa

Kanipinchakane nadipinche
Kaanthi raa

Yey raaro yey raaro
Yey raaro Yey ro

Yey raaro yey raaro
Yey raaro yey ro

Leave a Reply