Gallanthe Song Lyrics in Telugu – Eagle (2023)

Gallanthe Song Lyrics in Telugu written by krishna kanth music composed by davzand gallanthe song sung by singer kapil kapilan and lynn from latest telugu movie eagle acted by ravi teja and Kavya Thapar

Song Credits:
Song Name : Gallanthe
Album: Eagle
Singer: Kapil Kapilan & Lynn
Music: Davzand
Lyrics: Krishna Kanth
Label: Icon Music South

Gallanthe Song Lyrics in Telugu

ఏ గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే

గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే

గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

తడబడే అలజడే
తడబడే అలజడే

కాపుగాసే మాయగాడే
మౌనమే గాని మాటే లేదే
కానరాడే పోనేపోడే వీడెవ్వడే

నేల మీద పువ్వే నువ్వే
కోరుకునే ఒక మేఘం నేనులే

ఔననవే మరి వానై దూకి రానా
నీ యదనే చినుకల్లే చేరనా

ఒకరికి ఒకరని తెలుపుతు
పలికిన వేగమా

వధువుకి వరునికి శుభమని
తెలిపిన రాగమా

ముడిపడు అడుగులు నడుపుతు
వెలిగిన హోమమా

విడి విడి
మనసులు కలుపుతు
ఒకటవు ప్రాణమా

గల్లంతే గల్లంతే
దిల్లంతా గల్లంతే అయినదే

గల్లంతే గల్లంతే
నీ కళ్ళే గల్లంతే చేసెనే

యు అండ్ మీ
వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ
షుడ్ లవ్ ఫరెవర్

యు అండ్ మీ
వాకింగ్ ఇన్ ద పారడైస్
యు అండ్ మీ
షుడ్ లవ్ ఫరెవర్

నింగి నేల ఓ చోట చేరి
చేసే సందడే

మౌనం మాట
ఓ జంట కట్టే వేళనే

నూరేళ్ళయినా
నిల్చుండి పోయే
బంధం మీదిలే

వేలేపట్టి వీడేటి
వీలే లేదులే

Leave a Reply