Gandara Bai Song Lyrics in telugu written by Ananth Sriram song sung by singers nakash aziz and soujanya bhagavatula music composed by thaman latest telugu movie skanda
Song Credits:
Music: Thaman S
Lyrics: Ananth Sriram
Singers: Nakash Aziz & Soujanya Bhagavatula
Label: Junglee Music Telugu
Gandara Bai Song Lyrics in Telugu
హేయ్ గండర గండర
హేయ్ గండరబాయ్
ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల
టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు
పిల్లి మొగ్గలెయ్యాలే
గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండరబాయ్
ఏయ్
విన్నారోయ్ విన్నారోయ్
తయ్యారయ్యే ఉన్నారోయ్
విస్తారే విస్తారే
విందే వడ్డించేస్తారో
ఇష్టంగా ఇస్తానోయ్
నువ్వే నువ్వే విస్తారోయ్
నా గల్లా పెట్టె
గళ్ళుమంటున్నాదిరోయ్
గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
గండరబాయ్ గండరబాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల
టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు
పిల్లి మొగ్గలెయ్యాలే
గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండర బాయ్
గల్లా లుంగి ఏసుకో
గడ్డివాము సూసుకో
గట్టిగానే ఉంటాదోయ్
సయ్యాటియ్యాల
గడ్డపార తీసుకో
గట్టునింక తవ్వుకో
సిగ్గునంత లోతుగా
పాతి పెట్టలా
నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి
నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి
ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి
ఓ ముగ్గులెడుతూ కూకుంటే
నీకెట్టా పనౌద్దీ
హే వత్తాసే వత్తాసే
నువ్వేమన్నా వత్తాసే
నీ కట్టా మిట్టా పట్టే
పట్టెయ్యాలిరోయ్
గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల
టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు
పిల్లి మొగ్గలెయ్యాలే