Gangamma Song Lyrics,Gangamma lyrics in telugu given by Chandrabose music given Karthik Kodakandla gangamma song sung by singers Anurag Kulkarni, Sunitha
Song Credits:
Song : Gangamma
Lyrics : Chandrabose
Music: Karthik Kodakandla
Singers : Anurag Kulkarni, Sunitha
Gangamma Song Lyrics – Jetty (2021)
Gangamma Song Lyrics :
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగ సూడలమ్మ
సుడి గుండాలు
గండాలు
రాకుండ సెయ్యమ్మ
ఆటుపోటుల్లోనే
ఆటుపోటుల్లోనే
ఆట పాటలంత
హైలెస్సా
అలల కౌగిట్లోనే
అలల కౌగిట్లోనే
అలుపే
తీరెన్నట హైలెస్సా
ఉప్పొంగి పోయేటి
ఉప్పెనలో మేము
ఊయలోజెనంత
హైలెస్సా
ఉబికి వచ్చె మా
సేమట నీటి తోటి
ఉప్పు నీరు ఇంకా
ఇంకా ఉప్పైందంట
ఓ హైలెస్సా హైలెస్సా
గంగమ్మ గంగమ్మ
మాయమ్మ
మమ్ము సల్లంగ
సూదలమ్మ
సుడి గుండాలు
గండాలు
రాకుండ సెయ్యమ్మ
సిరు సేప వలలోన
పడుతుందో ఏమో
సొర చేప నోట్లోన
పడిపోతా ఏమో
ఇది బయమెరుగని
యెనుతిరగాని
తుది తెలియని
పయనం
ఇధి బతికేందుకు
జలజాలమని
మారణముతో చలం
గంగమ్మ
గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగ
సూదలమ్మ
సుడి గుండాలు
గండాలు
రాకుండ సెయ్యమ్మ
కాపర పడ్డాధి
పరిగే పడ్డాది
పండుగమ్మ
పడ్డాది హోలెస్స
మత్తడి సిక్కింది
మచ్చెంగి సిక్కింది
మరువం సిక్కింది
హోలెస్సా
నీతి గుల్లో దొరకాండి
ఎండి హోలెస్సా
అరే నీతి బద్లో
తెలియంది ఈధి
హోలెస్సా
కరుణితండి కటేశంది
తస్స్థాండి మోసేస్థాంధి
కడలి అంటే
కన్న తల్లి హోలెస్సా
ఎల్లోతానంటూ
చెప్పేశాడు
మల్లోచ్చే దాక
ఆరాతము
నీళ్ళల్లో తేలి
దీపాలయ్యము
అల్లాడి పోతొంది
మా ప్రాణము
ఎంత విలువైనా
ముత్యలోద్ధాంతం
పిల్లల సిరునవ్వే
సిరులంతా
ఏంతో ఆరుడైన
రతనలోద్ధాంతం
పెండ్లం
కనుసూపె నిధులంత
గంగమ్మ గంగమ్మ
మాయమ్మ
మమ్ము సల్లంగ
సూదలమ్మ
సుడి గుండాలు గండాలు
రాకుండ సెయ్యమ్మ