Gangulu Song Lyrics – Maanas Vishnu Priya (2023)

Gangulu Song Lyrics in telugu was written by Tharun Saidul music composed by Bheems Ceciroleo sung by singer swarag keerthan from nivritri vibes acted by maanas and vishnu priya

Song Credits:
Music: Bheems Ceciroleo
Choreographer: Shrasti Verma
Singer: Swarag Keerthan
Lyrics: Tharun Saidul
Song: Gangulu
Label: Nivritri Vibes

Gangulu Song Lyrics in Telugu

ఓయ్ గంగులు
ఏ గంగులు
ఏ నల్లంచ్చు సిరేదాన
నకిలీసు పెట్టెదన
నవ్వు కుంటూ పోయెదాన
సూడే నా దిక్కు ఓ పిల్లా

ఏ కంటికి కటుక పెట్టి
ఒంటికి అత్తరు కొట్టి
లైట్ కొట్టే
ముక్కు పుల్లను పెట్టి
రై యునా పోతున్నావ్ ఎందుల్లా

గంగులు మీద పానం తోటి
నీలై తాందిరో మనసు
మిట్ట మిట్ట సుడంగనే
సాలైతాందిరో

ఫుల్ తాగే బాడీ
పెగులో డిచ్ అవతాందిరో మామా
గంగులు సూపుల మాయలు
సూపెట్టదిర

ఆడ గట్టు కడా అందరున్నా
కడా అట్ట పోతా ఉంటె
చూసింది కన్ను
సిగ్గు మొగ్గలెయ్య

చెక్కిల్ల సూపు అందారి ముందర
రేపింది బొంగు నీలు
నింపుతున్న బోరింగు కడా
యెడమ చేత పట్టి శెక్కింది కొంగు

తీగల తిప్పుడు పోకడ చూసి
కన్లు బైర్లుకమే నేనేమి చేద్దు
సీరె కట్టు బొడ్డులు చూస్తే

సిగైతందిరో గంగులు
ముత్యమోలే మాటలు ఇంటే
ముదైతాందిరో ఏ

గంట కోకతిరిగ గుండెలో
మోతైతందిరో గంగులు
ఎన్నడు సూడని అందం
నాకైతాందిరో

ఆ పక్కల జాకెట్
జబ్బకంద నట్టు గాజుల
సప్పుడ్ల గల్ల్ గల్ల గంగు

లవ్వుల వనుక్కుంటా
జరామచినట్టయే నిన్ను
చూసే గుండె జల్ జల్ల గంగు

ఓయ బొమ్మ తిరు కొంటె సూపు
జోరు నాగు పాము జడ గంటాల తిరు
వాలు వాలు కురులు తకంగనే
ఇడ కాలు నిలవ కుండా తిన్నరు సూడు

జోరు జోరు జోకర్ చేస్తల తిరై
తున్నదే గంగులు
జాలీ సూపరాదే పిల్లో
ఎందుకే టింగులు

ముంచినావే పిల్లా
నీ మాయల కొంగులో గంగులు

దేవదాస్ చేయకే పిల్లో
డేంజర్ రెంజులో

జోరు జోరు జోకర్ చేస్తల
తిరై తున్నదే గంగులు
జాలీ సూపరాదే పిల్లో
ఎందుకే టింగులు

ముంచినావే పిల్లా నీ మాయల
కొంగులో గంగులు
దేవదాస్ చేయకే పిల్లో డేంజర్ రెంజులో

Faq – Gangulu Song

Gangulu Song choreographer?

Shrasti Verma

Gangulu Song Release Date?

8th April 2023

Gangulu Song Cast?

Maanas and Vishnu Priya

Gangulu Song Singer Name?

Swarag Keerthan

Gangulu Song Language?

Telugu Language

Leave a Reply