Garudam Song Lyrics Eagle – Ravi Teja (2024)

Garudam Song Lyrics Eagle garudam telugu song sung by singer srikrishna music composed by davzand telugu lyrics written by chaitanya prasad acted by ravi teja from latest telugu movie eagle

Song Credits:
Song Name: Garudam
Album: Eagle
Singer: Srikrishna & Team
Music: Davzand
Lyrics: Chaitanya Prasad
Label: Icon Music South

Garudam Song Lyrics Eagle Telugu

విజృంబనము విద్వంసనము
విశృంకలము సతతం

విక్రోదనము విశ్వరితము
విచ్చేదనము నిరతం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితం కల్లోలితము
డిగ్ భాసితము గరుడం

విజృంబనము విద్వంసనము
విశృంకలము సతతం

విక్రోదనము విశ్వరితము
విచ్చేదనము నిరతం

జృంబట్ కాలీకుపితం
రక్తం నిత్యముద్రిక్తం

భంజట్ సత్రవుగోశామ్
శౌర్యం సర్వ దోమేశం

జృంబట్ కాలీకుపితం
రక్తం నిత్యముద్రిక్తం

భంజట్ సత్రవుగోశామ్
శౌర్యం సర్వ దోమేశం

ఉద్యత్ తరుణ
భాస్వత్ కిరణ
శౌర్య జ్వలన గమనం

వుల్లోలితం కల్లోలితము
డిగ్ భాసితము గరుడం

Leave a Reply