Ghani Movie Review in Telugu Varun Tej ఘనీ మూవీ ఎలా ఉందొ చూదాం
చిత్రం: ఘని
అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు
అల్లు బాబీ కంపెనీ
పునరుజ్జీవనోద్యమ చిత్రాలు
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి ఎం మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: సిద్ధు ముద్దా – అల్లు బాబీ
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్ ISC
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ రెడ్డి
ఇప్పుడు ఘనీ మూవీ ఎలా ఉందొ చూదాం స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ సన్ ఐన హీరో ఘనీ చిన్నపుడు తన తల్లి కి మాట ఇస్తాడు బాక్సింగ్ జోలికి వేళ్ళను అని చిన్నపుడు కానీ హీరో ఘనీ బాక్సింగ్ ని వదలడు నేషనల్స్ బాక్సింగ్ ఆడాలని అనుకుంటాడు హీరో ఎందుకు ఆలా ఉన్నాడు చిన్నపుడు ఎం జరిగింది తన తండ్రి ఎవరు ఇవన్నీ మూవీ లో చూడొచ్చు
సినిమా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ బాగుంటుంది సినిమాలో కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తుంది
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్, సాయి ఎమ్ మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర వల్ల పాత్ర బాగా చేసాడు హీరోయిన్ పెర్ఫార్మెన్స్ మూవీ లో ఓకే అనిపిస్తోంది.
థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది
ఫైనల్ గా చెప్పాలంటే సినిమా సరే అని చెప్పాలి చూడాలి అనుకుంటే చూడొచ్చు
ఫామిలీ తో కలిసి చూడొచ్చు
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం