Ginna Title Song Lyrics Telugu Here is the lyrics of ‘Ginna Title Song’ Directed by Suryaah. Music composed by Anup Rubens.starring Vishnu Manchu
Song Credits:
Singer: Prudhvi Chandra
Music: Anup Rubens
Lyrics:Em CK
Song – Ginna Title Song
Label Credits – Saregama Telugu
Ginna Title Song Lyrics Telugu
నా పేరు జిన్నా రా అందరికి అన్నా రా
నకారాలు జేస్తే కిస్సా కలస్సు రా
ఏయ్ పద్దులు చూడండీ ఏంటో జిన్నా భాయ్
ప్రతి ఒక్కరూ దానిని దారి నుండి తీసివేయండి
ఫల్తు గాల్లందరు చుప్ బయటికే
అన్నా కి సలాం కొట్టుర్రి బే
కథల్ జేశెటోల్నీ ఇడిసేది లే
దున్ని పడేస్తాడు వచ్చిండట్టేయ్ ఇగ
హే
చూపు అదురు లేదు బెదురు
నాకు ఎదురు లేదురా
ఒకటే గుడుతోనే
పుంగి పగిలిపోద్ది రా
వీడి కటౌట్ ఏయ్
చుస్తే షేప్ అవుట్ ఏయ్
నీ బద్దలు బాషింగాలు
వచ్చిండు చూడు మన జిన్నా భాయ్
తోడ గొట్టిండు చూడు మన జిన్నా భాయ్
ఆటా ఆడిందంటే మన జిన్నా భాయ్
ఖేల్ ఖతం
ఎవడికైనా ఎవడితోటి
వీడికి పోటీ లేదు రా
వీడి గుండె నిండా మండే
ఫైర్ యు నింది ఉంది రా
నీకు అంత దమ్ము వుంటే
వచ్చి ముందు నుంచో రా
వీడ్ని చూటే చాలు
నీకు ఉచ్చ కారిపోది రా
రా నీకాంత ధూల ఉంటే
వచ్చి సాథ చూపి
నీకు ఉన్నా తీట తీర్చి
తిప్పి పంపుతాడు
పోరా ఎర్రి యేషాలు
ఇంకా అస్సలు పనికిరావు
లేపి లేపి కొట్టనంటే
గద్దలాగా నువ్వు
ఎగురుతావు తిరుగుతావు
మల్లి నువ్వు తిరిగిరావు
గుర్తుపెట్టుకొని నువ్వు
అన్నీ మూసుకొని ఉండు
ఎందుకంటే వీడికింకా
అసలు ఎవరు సాటిలేరు
వచ్చిండు చూడు మన జిన్నా భాయ్
తోడ గొట్టిండు చూడు మన జిన్నా భాయ్
ఆటా ఆడిందంటే మన జిన్నా భాయ్
ఖేల్ ఖతం
పేరుకేమో గాలి కానీ
మనసు చాల జాలీ రా
నీకు ఎంతో తోడుగుండే
కొండలాంటి అండర
తప్పు ఒప్పు ఎన్ని చేసి
ఎంత బాధ పెట్టినా
తెలుసుకొని మరిపోతే
తప్పు కానే కాదురా
రాను వస్తే మంచి చెడ్డ
రెండు నేర్పుతాను
కానీ నాతో పెట్టుకుంటే
అసలు ఊరుకోను
నీకు ఉన్నా తిట తీర్చి
తిప్పి పంపుతాను
లేపి లేపి కొట్టనంటే
గద్దలాగా నువ్వు
ఎగురుతావు తిరుగుతావు
మల్లి నువ్వు తిరిగిరావు
గుర్తుపెట్టుకొని నువ్వు
అన్నీ మూసుకొని ఉండు
ఎందుకంటె నాకు
అసలు ఎవరు కూడా సాటిలేరు
వచ్చిండు చూడు మన జిన్నా భాయ్
తోడ గొట్టిండు చూడు మన జిన్నా భాయ్
ఆటా ఆడిందంటే మన జిన్నా భాయ్
ఖేల్ ఖతం ఖేల్ ఖతం
ఖేల్ ఖతం ఖేల్ ఖతం
Faq – Ginna Title Song
Who is the singer of Ginna Title Song?
Prudhvi Chandra
Who wrote the lyrics of ginna title song?
Em CK
Ginna Title Song Cast?
Vishnu Manchu