Gira Gira Song Lyrics – Chill Bro Movie (2021)

Gira Gira Song Lyrics, mangli chill bro gira gira lyrics penned by Abhinaya Srinivas music composed by Suresh Bobbili rap by naani

Song Credits:
Song – Gira Gira
Music – Suresh Bobbili
Singer – Mangli
Rap – Naani
Lyrics -Abhinaya Srinivas
Label Credits – Mango Music

Gira Gira Song Lyrics – Chill Bro Movie (2021)

Gira-Gira-Song-Lyrics-Chill-Bro-Movie-2021

Gira Gira Song Lyrics

తొలి కోడి కూసింది
తెల తెల్ల వారింది

తొలి పొద్దు పొడిసింది
మా పల్లెల్లో

ఆకాశం మెరిసింది
నేలమ్మా మురిసింది

ఆనందం విరిసింది
మా గుండెల్లో

బొడ్రాయి తల్లి
బోనాలు ఎత్తి

ఊరంతా జేరింది
ఒకటే సొత్తా

సబ్బండ జాతి
సొంతారు కొచ్చి

సోపతులే గడుతుంటే
కనులపంటరా

విరుణేశం గట్టినార్
పోతురాజుల గాదిలినార్

యాపమండల్ బట్టినారు
శివసత్తుల ఊగినార్

ఆడబిడ్డల వచ్చినారు
నీళ్ల బిందెలు దెచ్చినారు

అమ్మ వారికి బోసినారు
డిపాడుపం బెట్టినార్ట్

అందరిల్లుల్ అలుక్కుపుటాల
సున్నం జాజులు వేసినారు

కోడిపుంజులు మేకమార్కళ్
యా తపోతుల్ దెంపునర్

సీతలాదేవికి పేరు పేరున
శిరసారెల్ బెట్టినారు

గిరా గిరా గిరా గిరా
తిరుగుతుందిరా ఊరు

సరా సరా సరా సరా
సాగుతుందిరా

జర జరా జరా జరా
జరుపుతుందిరా జోరు

బిరా బిరా బిరా
బిరా ఊగుతుందిరా

దేశ గురువే
జాతాకమే జడువంగ

దోషాలన్నీ తొలిగెనురా
దూరమైన

బంధువులే గలువంగ
జ్ఞాపకాలే ఉప్పొంగెరా

పొలిమేర జుట్టురా పోతివోసి
బరిలోన అందరు బంధికగా

పొరుగూరి పురుగైన రాకుండా
కట్టదులే మా ఇలాకాల

గిరా గిరా గిరా గిరా
తిరుగుతుందిరా ఊరు
సరా సరా సరా సరా
సాగుతుందిరా

జర జరా జరా జరా
జరుపుతుందిరా జోరు

బిరా బిరా బిరా
బిరా ఊగుతుందిరా

గిరా గిరా గిరా గిరా
తిరుగుతుందిరా ఊరు
సరా సరా సరా సరా
సాగుతుందిరా

జర జరా జరా జరా
జరుపుతుందిరా జోరు
బిరా బిరా బిరా
బిరా ఊగుతుందిరా

ఇంటింటా జేసేరు మర్యాద
ఇజ్జాతిచ్చే గుణముందిరా

కమ్మగా పిలిసేరు నోరారా
కలుపుగోలు తనముందిరా

వందేండ్ల బొడ్రాయి పండుగలు
అందించే సంబురాలు ఎన్నెనో

జనమంతా జమగూడె జాతరలో
కొండంత గురుతులు ఎనెనో

గిరా గిరా గిరా గిరా
తిరుగుతుందిరా ఊరు
సరా సరా సరా సరా
సాగుతుందిరా

జర జరా జరా జరా
జరుపుతుందిరా జోరు
బిరా బిరా బిరా
బిరా ఊగుతుందిరా

గిరా గిరా గిరా గిరా
తిరుగుతుందిరా ఊరు

సరా సరా సరా సరా
సాగుతుందిరా

జర జరా జరా జరా
జరుపుతుందిరా జోరు

బిరా బిరా బిరా
బిరా ఊగుతుందిరా

Tholi kodi kusindi
Thela thella vaarindi

Tholi poddhu podisindi
maa pallello

Akaasam merisindi
Nelamma murisindi

Anandam virisindi
maa gundello

Bodrayi thalli
Bonalu etthi

Oorantha jerindi
okate sota

Sabbanda jaathi
Sontharu kochhi

Sopathule gaduthunte
kanulapantara

Virunesham gattinaar
Pothuraajul gadhilinaar

Yaapamandal battinaar
Shivasathul ooginaar

Aadabiddal vachinaar
Neella bindel dhechinaar

Amma vaariki bosinaar
Dipaadupam bettinaartt

Andarillul alukuputal
Sunnam jajulu vesinar

Kodipunjul mekamarkal
Yaa tapothul dhempinar

Sithaladeviki peru peruna
Sirasaarel bettinar

Gira gira gira gira
tiruguthundira ooru

Sara sara sara sara s
aaguthundira

Jara jara jara jara
jaruputhundira joru

Bira bira bira
bira ooguthundira

Dhesa guruve
jaa thakame jaduvanga

Dhoshalanni tholigenura
Dhuramaina

bandhuvule galuvanga
Gnapakale uppongera

Polimera suttura pothivosi
Barilona andaru bandhikaga

Porugoori purugaina raakunda
Kattadule maa ilaakaala

Gira gira gira gira tiruguthundira ooru
Sara sara sara sara saaguthundira

Jara jara jara jara
jaruputhundira joru

Bira bira bira
bira ooguthundira

ira gira gira gira tiruguthundira ooru
Sara sara sara sara saaguthundira

Jara jara jara jara jaruputhundira joru
Bira bira bira bira ooguthundira

Intinta jeseru maryada
Ijjathichhe gunamundira

Kammaga piliseru noraara
Kalupugolu tanamundira

Vandhendla bodrayi pandugalu
Andinche samburaalu eneno

Janamantha jamagoode jaatharalo
Kondantha guruthulu eneno

Gira gira gira gira tiruguthundira ooru
Sara sara sara sara saaguthundira

Jara jara jara jara jaruputhundira joru
Bira bira bira bira ooguthundira

Gira gira gira gira tiruguthundira ooru
Sara sara sara sara saaguthundira

Jara jara jara jara jaruputhundira joru
Bira bira bira bira ooguthundira

Leave a Reply