Gnapakaalu Song Lyrics – Spark (2023)

Gnapakaalu Song Lyrics in telugu written by anantha sriram music composed by hesham abdul wahab sung by singers hesham abdul wahab and krishna lasya latest telugu movie Spark

Song Credits:
Song Name: Gnapakaalu
Music: Hesham Abdul Wahab
Lyrics: Anantha Sriram
Singers: Hesham Abdul Wahab & Krishna Lasya
Label: Aditya Music India

Gnapakaalu Song Lyrics in Telugu

జ్ఞాపకాలు కొన్నిచాలు
ఉపిరి ఉన్నన్నాళ్ళు
గుండెల్లో పూలు

గ్నపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే
లోపల ధీపాలు

ఒక్కో గ్నాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముందేలా
మంతరం వేసింధే

తుల్లె కాలమే
తెల్లా కాగితం
ఒక్కో గ్నాపకం
ఒక్కో రంగవుతు ఉంధే

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఉపిరి ఉన్నన్నాళ్ళు
గుండెల్లో పూలు

గ్నపకాలే సంతకాలు
సంతోషాన్నేచూపే
లోపల ధీపాలు

నీతో చెప్పె యేమాటైనా
నాకో గ్నాపకమే
మౌనం కూడ
ఇంకో జ్ఞాపకమేలే

తియ్యని జ్ఞాపకమేలే ఇది తాగు
చల్లని జ్ఞాపకమే ఇది నాధువు

చేతులు చాచిన
వయసుకి కౌగిలి
వెచని జ్ఞాపకమే

నువ్వు మేఘనివై
తాకే చోటులో
ఒక్కో గణపకం
ఒక్కో చినుకవుతుంది

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఉపిరి ఉన్నన్నాళ్ళు
గుండెల్లో పూలు

గ్నపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే
లోపల ధీపాలు

నీపై ఇష్టం పెంచె పయనం
నాకో గ్నాపకమే

ఆ పై మజిలీ
ఇంకో జ్ఞాపకమేలే

ఆశకి జ్ఞాపకమే ఇది స్పర్శ
ధ్యాసకి జ్ఞాపకమే ఇధి వరస
నీ పెదవంచుకి
నా పెదవంచులా
లలన గ్నాపకమే

నువ్వే నేనుగా
తోచె వేలలో
ఒక్కో జ్ఞాపకమే
ఒక్కో గ్రంధమయ్యిందే

ఒక్కో గ్నాపకం ఒక్కోలా
నిన్నే దగ్గర చేసిందే
నువ్వే జ్ఞాపకముందేలా
మంతరం వేసింధే

తుల్లె కాలమే
తెల్లా కాగితం
ఒక్కో గ్నాపకం
ఒక్కో రంగవుతు ఉంధే

జ్ఞాపకాలు కొన్ని చాలు
ఉపిరి ఉన్నన్నాళ్ళు
గుండెల్లో పూలు

గ్నపకాలే సంతకాలు
సంతోషాన్నే చూపే
లోపల ధీపాలు

Leave a Reply