Hathavidi Song Lyrics – Miss Shetty Mr Polishetty (2023)

Hathavidi Song Lyrics in telugu written by Ramajogayya Sastry music composed by radhan acted by naveen polishetty song sung by singer dhanush

Song Credits:
Song: Hathavidi
Movie: Miss. Shetty Mr.Polishetty
Music: Radhan
Lyrics: Ramajogayya Sastry
Singer: Dhanush
Label Credits: Aditya Music

Hathavidi Song Lyrics in Telugu

హతవిధీ ఏందిది ఊహలో లేనిది
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది

చిటపటాసు ఫాదరూ
కట్ కట్టీఫు లవ్వరు
నట్ట నడుమ
జిందగీ అప్పడమైనది

వాట్ ఏ డ్యామేజి
చెవిలో క్యాబేజీ
ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ

చెరిగి పోయిందే స్మైలీ ఇమోజి
లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ

అట్టా చెయ్యేస్తే హరహరా
నే మెచ్చింది దూరంగా జరిగెనే

అరెరే నాకే ఇదేంటిలా
లార్డు శనిగారు
నాపై పగబూనెనే

కాన్ఫిడెన్స్ పెంచి
కనుమరుగయ్యింది పోరి
ఎవడికెల్లి చెబుతా
నా స్యాడు బ్యాడు స్టోరీ

చిటికెలో బతుకిలా
బక్కచిక్కి పోయేనే

రెపరెపా కలలకు
రెక్క విరిగెనే

నవ్వులే పంచగా
ఎంచుకున్న మనసిది
నిండుగా నేడిలా
నవ్వుల పాలాయేనే

వాట్ ఏ డ్యామేజి
చెవిలో క్యాబేజీ
ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ

చెరిగి పోయిందే స్మైలీ ఇమోజి
లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ

హతవిధీ ఏందిది ఊహలో లేనిది
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది

చిటపటాసు ఫాదరూ
కట్ కట్టీఫు లవ్వరు

నట్ట నడుమ జిందగీ
అప్పడమైనది

Faq – Hathavidi Song

Hathavidi Song Lyrics Writer?

Ramajogayya Sastry

Hathavidi Song Singer Name?

Dhanush

Hathavidi Song Cast Name?

Naveen Polishetty

Leave a Reply