Hrudayama Song Lyrics – Major (2022)

Hrudayama Song Lyrics, హృదయమా వినవే హృదయమా pranamaa nuvu naa pranamaa lyrics penned by V.N.V Ramesh Kumar, Krishna Kanth composed by Sricharan Pakala sung by singer sid sriram adivi sesh

Song Credits:
Song – Hrudayama
Movie – Major
Music – Sricharan Pakala
Lyrics – V.N.V Ramesh Kumar, Krishna Kanth
Singers – Sid Sriram
Label Credits – Zee Music South

Hrudayama Song Lyrical – Major (2022)

Hrudayama-Song-Lyrics-Major-2021

Hrudayama Song Lyrics Telugu

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా

నిన్నే కోరే నీ నిన్నే కోరె
ఆపేదెల నీ చూపునే

లేనే లేనే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే

మనసులో వీరబూసిన
ప్రతి ఆసని నీ వల్లనే

నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా

మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లే మార నీ ముందర

గుండెల్లో మేదిలో చిన్నారి ప్రేమ
కలిసే చూడు నెదిలా

నన్నే చేరేలే నన్నే చేరేలే
ఇన్నాళ్ల దూరం మీరగా

నన్నే చేరేలే నన్నే చేరేలే
గుండెల్లో భారం తీరగా

క్షణములో నేరవేరిన
ఇన్నాళ్ల నా కలలే

ఔననే ఒక మాటతో
పెనవేసెనే నన్నే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా

ప్రాణామా
హృదయమా వినవే హృదయమా

హృదయమ ప్రాణామా
నువ్వు నా ప్రాణమా
ప్రాణామా

హృదయమా

Hrudayama Song Lyrics English

Hrudayama vinave Hrudayama
pranamaa nuvu naa pranamaa

Ninne kore ney ninne kore
Aapedela nee choopune

Lene lene ne nuvvai nene
Daare maare nee vaipune

Manasulo viraboosina
Prathi aasani nee valane

Nee jathe mari cherina
Ika maruvane nanne

Hrudayama vinave hrudayama
Praanama nuvu na praanama

Hrudayama vinave hrudayama
Praanama nuvu na praanama

Mounaalu raase lekhanlni chadiva
Bhaashalle maara nee mundara

Gundello medhilo chinnari prema
Kalise choodu nedila

Nanne cherele nanne cherele
Innaalla dooram meeraga

Nanne cherele nanne cherele
Gundello bhaaram theeraga

Kshanamulo neraverina
Innaalla naa kalale

Aunane oka maatatho
Penavesene nanne

Hrudayama vinave hrudayama
Praanama nuvu naa praanama

Praanama
Hrudayama vinave hrudayama

Hrudayama Praanama
nuvu naa praanama
Praanama

Hrudayamaaa

Leave a Reply