Humma Humma Song Lyrics in Telugu – Ooru Peru Bhairavakona (2023)

Humma Humma Song Lyrics in Telugu నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ song sung by singer ram miriyala lyrics telugu written by shekar chandra and tirupathi jaavana music composed by Shekarchandra

Song Credits:
Song: Humma Humma
Singer: Ram Miriyala
Lyrics: Shekar Chandra,Tirupathi Jaavana
Music: Shekarchandra
Label: Aditya Music India

Humma Humma Song Lyrics in Telugu

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ

ఇంత కాలము లేదే
వింత లోకము ఎంటే
జారి పడ్డదే మనసే
నీకే నీకే

ఇంత కాలము లేదే
వింత లోకము ఎంటే
జారి పడ్డదే మనసే
నీకే నీకే

ఎందమ్మడు ఎందమ్మడు
పిచ్చోడ్నయ్య సే వాట్ టు డూ

ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నీనొదిలి పోనే పోడు

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మ
హమ్మా హమ్మా హమ్మా

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మ
హమ్మా హమ్మా హమ్మా

ఊపిరై నువ్వికా
వీడనే వీడవే

ఊహకే నిదురీకా
ఉండనే ఉండదే

మాయ మాయ మాయ
మాయ మాయ మాయమ్మా

సోయ సోయ సోయ
సోయ సోయ సోయే లేదమ్మా

మనసు లోపల వొడ్డునా చేపలా
ఉందిలే పిల్లా నీ వల్లా

పూల కొమ్మలా వంగి వంగిలా
తాకుతుంటే పడేదెల్లా

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మ
హమ్మా హమ్మా హమ్మా

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మ
హమ్మా హమ్మా హమ్మా

ఇంత కాలము లేదే
వింత లోకము ఎంటే
జారి పడ్డదే మనసే
నీకే నీకే

ఎందమ్మడు ఎందమ్మడు
పిచ్చోడ్నయ్య సే వాట్ టు డూ

ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నీనొదిలి పోనే పోదు

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మ
హమ్మా హమ్మా హమ్మా

ఎందమ్మడు ఎందమ్మడు
పిచ్చోడ్నయ్య సే వాట్ టు డూ
ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు
నీనొదిలి పోనే పోదు

నా వల్ల కాదే బొమ్మ
నీ కళ్ళు చూస్తే అమ్మ
కిక్ ఎక్కుతోందే జన్మ
హమ్మా హమ్మా హమ్మా

Faq – Humma Humma Song

Humma Humma Song Lyrics Writer?

Shekar Chandra and Tirupathi Jaavana

Humma Humma Song Singer Name?

Ram Miriyala

Humma Humma Song Movie Name?

Ooru Peru Bhairavakona Telugu

Leave a Reply