Izzat Song Lyrics in Telugu – Bubblegum (2023)

Izzat Song Lyrics in Telugu written by mc hari music composed by sri charan pakala izzat telugu song sung by singers mc har ft roshan kanakala from latest telugu movie bubblegum

Song Credits:
Music: Sricharan Pakala
Lyrics: MC Hari
Chorus Lyrics: Ravikanth Perepu
Singers: MC Hari ft.Roshan Kanakala
Label: Sony Music South

Izzat Song Lyrics in Telugu

ఇజ్జత్
ఇచ్చి పుచ్చుకుంటే మంచిది
ఇజ్జత్
ఇయ్యకుంటే లొల్లి తప్పది
ఇజ్జత్
కత్తితోన కర్రతోన జరగది
ఇజ్జత్
కొట్టినట్టు కూడా తెల్వది

జాగ్రత పైన తొండి
లోకం ఇంటి బైట
నువ్ నమ్ముకున్న
వాళ్ళు లేరా తీరగానే తీట

ఎవరు లేరు బైట
ఈడ దాటకుండా గీత
ఉత్తి మాటలన్ని
కూసే నోటికుంది పూత

కచ్చా గాళ్ళు బచ్చా గాళ్ళు
ఎచ్చిడేసె లుచ్చా గాళ్ళు
ఆశ వెడితే వచ్చి నాకే
గల్లీలో ఉండే కుక్కలీల్లు
నచ్చనోల్ల దగ్గరుండ
దూరమేస్త బొక్కలు
ఇచ్చటోన్కి ఇజ్జతిస్త
ఇయ్యనోన్కి పచ్కడ్లు

ఫట్ ఫట్
ఈడ కొడితే అధరాలే చాదర్ఘాట్
రైట్ రైట్
సిటీ బస్ల ఉరకాలే ఇంటి సైడ్

కాలి పీలి కట్లు కొడితే
షిఫ్ట్ అయితది గేర్
కుక్క వాత పెట్టుకుంటే
కాదుర భయ్ షేర్

నీకు నాకు
జమీన్ ఆస్మాన్ కా ఫరక్
నేను నేర్చుకున్న
నీతులన్నీ సీదా ఫ్రమ్ సడక్

నేను ఒక మాటిస్తే
నీ ఎన్క ఏక్ దమ్ కడక్
నేను రాసిస్త మల్లోస్త పడ్నా కిందకి

ఇది ఇజ్జత్ కి సవాల్
నువ్ తోడుంటే జవాబ్

నీవి కట్ అయ్తే నరాల్
అయ్తావ్ మటన్ కబాబ్

నాకందరొక్కటే
నా నీతి కాలే కరాబ్
ఒచ్చి నన్ను గెల్కితే
తాగిపిస్తా తలాబ్

ఇజ్జత్
ఇచ్చి పుచ్చుకుంటే మంచిది
ఇజ్జత్
ఇయ్యకుంటే లొల్లి తప్పది
ఇజ్జత్
కత్తితోన కర్రతోన జరగది
ఇజ్జత్
కొట్టినట్టు కూడా తెల్వది

ఇజ్జత్
స్పీకర్లో పగిలిపోతది
ఇజ్జత్
అన్నీ మూసుకున్న వినబడ్తాది
ఇజ్జత్
దేశమంత ఎగిరి గంతేస్తది
ఇజ్జత్
ప్రతి ఒక్కని పాటిది

పైసల్ కోసం,
పాపల కోసం నెత్తొంగిందంటే

మీ మమ్మీ పాత చీరను
ఫ్యాన్ కేసి మెడలేస్కునట్టే
నీ మాట జారినాక

తీస్కోలేవు మల్లి నోట్లోకే
చూపిస్తా నా తడకా
తొక్కేసి నిన్ను సిక్స్ ఫీట్ లోపల్కే

ఎవడైనా చిన్న
చూపు చూస్తే గమ్మునుండు
మర్చిపోయి కూడా
పండుకోకు పట్టుకొని దిండు

అదేంత దూరమున్న ఉర్కుతుండు
సీదా దూరాలే
గెలిచినాక చాతిలోకి గుండు

ఎవడు కాదు పెద్ద చిన్నా
పైసల్ ఉన్నా లేకపోయినా
ఎంత పెద్ద పేరున్నా
ఎంత నీకు పరపతున్న

మనిషి మనిషినే
మనిషిలెక్క చూడరన్న
సచ్చినాకా బొంద వెట్టే
మట్టి ఒకటే ఎవడికైనా

ఇజ్జత్ ఇజ్జత్
ఇజ్జత్ ఇజ్జత్

ఇజ్జత్
ఇచ్చి పుచ్చుకుంటే మంచిది
ఇజ్జత్
ఇయ్యకుంటే లొల్లి తప్పది
ఇజ్జత్
కత్తితోన కర్రతోన జరగది
ఇజ్జత్
కొట్టినట్టు కూడా తెల్వది

ఇజ్జత్
స్పీకర్లో పగిలిపోతది
ఇజ్జత్
అన్నీ మూసుకున్న వినబడ్తాది
ఇజ్జత్
దేశమంత ఎగిరి గంతేస్తది
ఇజ్జత్
ప్రతి ఒక్కని పాటిది

మూడ్ నింషాల్ చాల్
నీకి పాట మర్చిపోనీకె
పొద్దున్నే లేచి మళ్లీ
దూకు నువ్వు ఊబిలోకె

ఎవడైనా వస్తాడ్
నీ అవ్కత్ ని అడగనీకె
మల్లెందుకు రావో
చూస్తా నా పాట విననీకె

Leave a Reply