Jagadale Raani Song Lyrics – Maha Samudram (2021)

Jagadale Raani Song Lyrics,maha samudram jagadale raani lyrics penned by Bhaskar Bhatla music composed by ChaitanBharadwaj sung by singer Hemachandra, Chaitan Bharadwaj

Song Credits:
Song Title – Jagadale Raani
Movie – Maha Samudram
Music – ChaitanBharadwaj
Lyrics – Bhaskar Bhatla
Singer -Hemachandra, Chaitan Bharadwaj
Label Credits – Sony Music South

Jagadale Raani Song Lyrics – Maha Samudram (2021)

Jagadale-Raani-Song-Lyrics-Maha-Samudram-2021

Jagadale Raani Song Lyrics Telugu :

ఎప్పుడు నువ్వు తలెత్తుకో
నిను మించిన తోపు ఎవడిక్కడ

వడిగా కలపడిపో
భయపడితేయ్

బతకవు ఇక్కడ
తిడితే నువ్వు పడదు రో

తేల్చేసేయ్ ఎక్కడికి అక్కడ
కొడితే ఎదురు ఎల్లిపో

దిం తస్సాదియ్యా

నీ చెప్పిన లక్షణాలు
చూపించావు పుస్తకాలు

నా వంబడి నేరుగా
వస్తేయ్ చూపిస్తా
హే ఒకడికి లొంగడాలు

ఓహ్

పడి పడి మొక్కడాలు
నా ఒంటికి పడదురా
తమాషాలు వొద్దు నా తో

జగడాలే రాణి రాణి
చూసుకుందాం చావో రేవో

తేలిపొదిలే
కెరటాల తోటి పోటీ

దేనికంటే
లెక్కా పత్రం రాసుకోదులే

ఎప్పుడు నువ్వు తలెత్తుకు
నిను మించిన తోపు ఎవడిక్కడ

వడిగా కలపడిపో
భయపడితేయ్

బతకవు ఇక్కడ
తిడితే నువ్వు పడదు రో

తేల్చేసేయ్ ఎక్కడికి అక్కడ
కొడితే ఎదురు ఎల్లిపో
ఎవడైతే ఏంటి కాతర

లోకం ఎప్పుడు అరేయ్ బ్రోతెరు
దెగ కళ్ళతో

చూస్తూ ఉండేది
వదలదురా

నువ్వు అవ్వకు కోడి
మిగలదు బాడీ
అన్ని వేళల

శాంతీ మంత్రము
వల్లే వేయకు
కట్టేస్తారు పాడి

ఆ సంగతి తెలుసునా
కాబట్టే పొగరు

ఆ మాత్రం ఉండడం
తప్పేం కాదంట

మైండ్ ఉన్నోడెవ్వడైనా
నాలాగే బతుకుతాడు

నీ చెప్పే పాఠమే
చెయ్యి ఎత్తి
మొక్కుతాడు

ఎప్పుడు నువ్వు తలెత్తుకో
నిను మించిన తోపు ఎవడిక్కడ

వడిగా కలపడిపో
భయపడితేయ్
బతకవు ఇక్కడ

తిడితే నువ్వు పడద్దు రో
తేల్చేసేయ్ ఎక్కడికి అక్కడ

కొడితే ఎదురు ఎల్లిపో
ఎవడైతే ఏంటి కాతర
దిన్ తస్సాదియ్యా

జగడాలే రాణి రాణి
చూసుకుందాం చావో రేవో

తేలిపొదిలే
కెరటాల తోటి పోటీ

దేనికంత
లెక్కా పత్రం రాసుకోదులే

జగడాలే రాణి రాణి
చూసుకుందాం చావో రేవో

తేలిపొదిలే
కెరటాల తోటి పోటీ

దేనికంత
లెక్కా పత్రం రాసుకోదులే

Jagadale Raani Song Lyrics English :

Eppudu nuvvu thalethuko
Ninu minchina thopu evadikkada

Vadiga kalapadipo
Bhayapadithey

bathakavu ekkada
Thidithe nuvvu padadhu ro

Thelchesey ekkadiki akkada
Kodithe eduru ellipo

Dhin Thassadhiyya

Ne Cheppina lakshanaalu
Choopinchavu pustakaalu

Naa vambadi Neruga
Vastey chupista
Hey okadiki longadaalu

Oh

Padi padi mokkadaalu
Na vontiki padadhuraa
Tamashaalu vodhu naa tho

Jagadaale raani raani
Choosukundham chaavo revo

Telipodhile
Keratala Toti poti

Denikanta
Lekkaa patram raasukodhule

Eppudu nuvvu thalethuko
Ninu minchina thopu evadikkada

Vadiga kalapadipo
Bhayapadithey

bathakavu ekkada
Thidithe nuvvu padadhu ro

Thelchesey ekkadiki akkada
Kodithe eduru ellipo
Evadaithe enti Kaathara

Lokam eppudu Arey brotheru
Dega kallatho

Choostu undadi
Vadaladhura

Nuvvu avvaku kodi
Migaladhu body
Anni velala

Santhi mantramu
Valle veyaku
Kattestaaru paadi

Aa sangathi telusuna
Kabatte pogaru

Aa matram undadam
Tappem kaadanta

Mind unnodevvadaina
naalaage bathukuthaadu

Ne cheppe pathame
Cheyyi ethi
Mokkuthaadu

Eppudu nuvvu thalethuko
Ninu minchina thopu evadikkada

Vadiga kalapadipo
Bhayapadithey
bathakavu ekkada

Thidithe nuvvu padadhu ro
Thelchesey ekkadiki akkada

Kodithe eduru ellipo
Evadaithe enti Kaathara
Dhin Thassadhiyya

Jagadaale raani raani
Choosukundham chaavo revo

Telipodhile
Keratala Toti poti

Denikanta
Lekkaa patram raasukodhule

Jagadaale raani raani
Choosukundham chaavo revo

Telipodhile
Keratala Toti poti

Denikanta
Lekkaa patram raasukodhule

Leave a Reply