Jai Balayya Mass Anthem Lyrics Telugu – Veera Simha Reddy (2022)

Jai Balayya Mass Anthem Lyrics Telugu here is the latest lyrics జై బాలయ్య జై బాలయ్య song from the movie veera simha reddy acted by bala krishna

Song Credits:
Song: Jai Balayya (Mass Anthem)
Singer: Kareemullah
Lyrics: Ramjogayya sastry
Music: Thaman S
Label Credits: Sony Music South

Jai Balayya Mass Anthem Lyrics Telugu

రాజసం నీ ఇంటి పేరు
పౌరుషం నీ ఒంటి తీరూ
నిన్ను తలచు కన్న వారు
లేచి నించోని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల
రూపం నవ్వాయ

అల్లంటి మేటి రాయలోరి
తేజం నువ్వయ్యా

మా తెల్లవారే పొద్దునువ్వై
పుట్టినావయ్య

మా మంచి చెడల్లోన జాతా
కట్టినమయ్య

జన్మ బంధువంతు నీకు జై
కొట్టి నామయ్య

జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య
మా అండదందా నువ్వుంటే
అంతే చాలయ్యా

జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య
మా అండదందా నువ్వుంటే
అంతే చాలయ్యా

రాజసం నీ ఇంటి పేరు
పౌరుషం నీ ఒంటి తీరూ
నిన్ను తలచు కన్న వారు
లేచి నించోని మొక్కుతారు

సల్లంగుంధీ నీవల్లే మా
నల్లపూస నాతడు

మా మరగు భద్మాన్ మూర్
అస్సా ముత్తు సూరిగు

గుడిలో దేవుడికి దూత నువ్వే
మెరిసే మా తల రాత నువ్వే

కురిసే వెన్నల మొత నువ్వే
మా అందరి గుండాల మొదటి నువ్వే

హే తిప్పు సామీ దొరమీసం
తిప్పు సామి ఊరికోసం

నమ్ముకున్న వారికోసం
అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మునోడు
లేనే లేదయ్యా

ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడు ఇంకా పుట్నే లేదయ్యా

పల్లె నిన్ను చూసుకుంటూ
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పెరు రాసి

రక్షరేఖ కట్టు కుందయ్య
మూడు పొద్దుర్ల్లోనా నిన్ను
తలచి మొక్కు తాండయ్యా

జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య
మా అండదందా నువ్వుంటే
అంతే చాలయ్యా

జై బాలయ్య జై బాలయ్య

Faq : Jai Balayya Song

Jai Balayya Mass Anthem Song Singer Name?

Kareemullah

Who wrote telugu lyrics జై బాలయ్య జై బాలయ్య
జై జై బాలయ్య Song?

Ramjogayya sastry

Movie Name of Jai Balayya Song?

Veera Simha Reddy Telugu

Jai Balayya Song Choreographer Name?

Sekhar VJ, Shankar

Leave a Reply