Jekumuki Rayi Folk Song Lyrics – SK Baji (2023)

Jekumuki Rayi Folk Song Lyrics in telugu written by ravi teja gara జెకుముఖి రాయోలే జంతరు మంతరు చేసిండే song sung by singer keerthana sharma composed by SK Baji

Song Credits:
Song: జెకుముఖి రాయోలే
MUSIC: SK BAJI
LYRICS: RAVI TEJA GARA
SINGER: KEERTHANA SHARMA
CHOREOGRAPHER: SHEKAR VIRUS
CAST: HARISHA KOLA
Label: Mic Tv

Jekumuki Rayi Folk Song Lyrics in Telugu

జెకుముఖి రాయోలే
జంతరు మంతరు చేసిండే

నడుముకి పిన్నీసు
సూపుల సూదులు గుచ్చిండే

చెవులకు రింగూల
రంగుల బుట్టలు తెచ్చిండే

ఎవలికి చెప్పకని
సెంపకు ముద్దులు ఇచ్చిండే

సప్ప సిప్ప గుట్టిన
నా జబ్బలా జాకీటుకే

సల్ల సెమటలు బుట్టేనే
ఆ సంకిగాడి వల్లనే

నేనాగ మాగ మైతినే
అల్లాడిపోతినే
పిల్లగాడి వల్లనే

జెకుముఖి రాయోలే
జంతరు మంతరు చేసిండే

నడుముకి పిన్నీసు
సూపుల సూదులు గుచ్చిండే

మనసే బడితీనే
నాకే మందు బెట్టేనో

మనసుల బడతాలే
వాని సూడ కుంటెనో

పాటలే కడతాడే
పాడి పాణం అంటుoడే

ఎనుకనే బడతాడే
ఏమి జెయ్య దేవుడో

నాలికంత మడత బెట్టి
ఈల కొడుతుండెనే

పసుపు కొమ్ము నాడను పట్టి
నాదానివన్నాడే

నేనాగా మైతినే అల్లాడిపోతీనే
పిల్లగాడి వల్లనే

జెకుముఖి రాయోలే
జంతరు మంతరు చేసిండే

నడుముకి పిన్నీసు
సూపుల సూదులు గుచ్చిండే

మరిసే పోతీనే
వాడు వరసే ఐనోడే

రవ్వల నకిలీసు
తెచ్చి మెళ్ళనే ఏషిండే

ఉంగరాల జుట్టోడే
ఉంగురాలే బెట్టిండే

బంగారు అంటాడే
బంగులాలు గల్లోడే

వాని ఇష్కుని సుత్తాంటే
రామ సిత్రం అయితుందే

ఊడల మర్రికి ఊయల కట్టి
ఊగే అంటాడే

ఊగుతుంటే మందిని పోగేశి
ఊసులు శెప్తాడే

నేనాగా మైతినే
అల్లాడిపోతీనే
పిల్లగాడి వల్లనే

జెకుముఖి రాయోలే
జంతరు మంతరు చేసిండే

నడుముకి పిన్నీసు
సూపుల సూదులు గుచ్చిండే

Faq – Jekumuki Rayi Folk Song

Jekumuki Rayi Folk Song Lyrics Writer?

RAVI TEJA GARA

Jekumuki Rayi Folk Song Cast?

HARISHA KOLA

Jekumuki Rayi Folk Song Choreographer?

Shekhar Virus

Jekumuki Rayi Folk Song Language?

Folk Song Telugu

Leave a Reply