Kabaddi Anthem Song Lyrics in Telugu – Seetimaarr (2021)

Kabaddi Anthem Song Lyrics in Telugu,kabaddi anthem song sung by singer Anurag Kulkarni, Sai Charan, Ramya Behera, Sahiti Chaganti music mani sharma lyrics Kalyan Chakravarthy

Song Credits:
Song: Kabaddi Anthem
Singers: Anurag Kulkarni, Sai Charan, Ramya Behera, Sahiti Chaganti
Lyrics: Kalyan Chakravarthy
Music: Mani Sharma
Label Credits: Aditya Music

Kabaddi Anthem Song Lyrics in Telugu – Seetimaarr (2021)

Kabaddi Anthem Song Lyrics in Telugu :

Kabaddi-Anthem-Song-Lyrics-in-Telugu-Seetimaarr-2021

నువ్వా నేనా
నేనా నువ్వా

నీదా నాదా
నాదా నీదా
నేల మీద

రంగులన్ని చేరినవి
చేత పట్టుకొని
మట్టితల్లి నమ్మకమే

గీత దాటే
సీతమ్మ తల్లులేరా

వీరంతా కొత్త రాతకి
కోర్టులోన శివంగి అంగలేరా

పోరాడుతారు ఆట కూడా
వేట అంటూ వీరు సాగి పోరా

పోటాపోటీ యూపీ ఏపీ
తెలంగాణా పంజాబు కుస్తీ

ధర్తీసే కెహెనెదో
హోజాయె జీత్ హమారా

జనతా కో సమ్జా దో
మన్ జీత్ సే బీత్ న హార

ఎన్ లక్షియం ఎన్
పయనం ఎల్లామే వెట్రితామె

ఒంగిస్నం ఒంగల్లె
మరి గెలిసిన రంగంలోనే

చెలరేగి పోతాం
పెదవంచున విజయం మోగేలాగా

శిల మోసే గాయం
చిగురించెను శిల్పం నవ్వెలాగా

మైదానమే ఏదైనా
ఓఓ ఓఓ ఓ

గెలవాలి అంటూ
ఉన్నా, ఓ ఓ ఓ ఓఓ

నువ్వా నేనా నేనా నువ్వా
నీదా నాదా నాదా నీదా

నేల మీద రంగులన్ని చేరినవి
చేత పట్టుకొని మట్టితల్లి నమ్మకమే

గీత దాటే సీతమ్మ తల్లులేరా
వీరంతా కొత్త రాతకి

కోర్టులోన శివంగి అంగలేరా
పోరాడుతారు ఆట కూడా
వేట అంటూ వీరు సాగి పోరా

Leave a Reply