Kadaladu Paadam Song Lyrics Kadaladu Paadam eduruga nuvvu kanapadakunte song from telugu movie chor bazaar acted by akash puri gehnna
Song Credits:
Song Name: Kadaladu Paadam
Singer: Sid Sriram
Lyrics: Mittapally Surendar
Music: Suresh Bobbili
Label Credits – Lahari Music|T-Series
Kadaladu Paadam Song Lyrics – Chor Bazaar (2022)
Kadaladu Paadam Song Lyrics in Telugu
కదలదు పాదం
ఎదురుగా నువ్వు కనపడకుంటే
నిలవడు ప్రాణం
నిముషం నిను చూడకపోతే
పెదవుల మౌనం
చేసాను నా యదలో గాయం
వినపడుతుందా ప్రియురాలా
విరహపు రాగం
నేరమే ఎరుగనీ
నేస్తమ శిక్ష వేయుట
న్యాయమా
కన్ను మూస్తేయ్ ఇంత కన్నా
నరకం ఉంటుందా
ఊపిరి ఉన్నా నిన్ను
చూడక అనుభవిస్తున్న
కదలదు పాదం
ఎదురుగా నువ్వు కనపడకుంటే
నిలవడు ప్రాణం
నిముషం నిను చూడకపోతే
ఆనందం నీవై
దూరంగ వెలుతుంటెయ్
దిగులన్నది నాలో
నేనై మిగిలిందే
సంతోషం నీవై
రానంటూ సెలవంతే
ఆవేదన నాలో
నదిలా పొంగిందే
నిన్ను చూపే
స్వప్నం నా
నిద్రే చిదిమేస్తుంటే
నన్ను దాచినా
నీ హృదయం
ఎందుకో వెలివేస్తుంటే
నిన్నటి మన
ప్రతి జ్ఞపకం
నేడు నన్ను
నిలదీస్తుంటే
కదలదు పాదం
ఎదురుగా నువ్వు కనపడకుంటే
నిలవడు ప్రాణం
నిముషం నిను చూడకపోతే
పెదవుల మౌనం
చేసాను నా యడలో గాయం
ప్రియురాలు వినపడుతుందా
విరహపు రాగం
నేరమే ఎరుగనీ
నేస్తమ శిక్ష వేయుట
న్యాయమా
కన్ను మూస్తేయ్ ఇంత కన్నా
నరకం ఉంటుందా
ప్రాణం ఉన్నా నిన్ను చూడక
అనుభవిస్తున్న
Kadaladu Paadam
eduruga nuvvu kanapadakunte
nilavadu pranam
nimusham ninu chudakapothe
pedavula mounam
chesenu naa yadalo gaayam
vinapaduthundaa priyuraala
virahapu raagam
nerame eruganey
nesthama siksha veyuta
nyayamaa
kannu moosthey intha kanna
narakam untundhaa
oopiri unna ninnu
chudaka anubhavisthunna
Kadaladu Paadam
eduruga nuvvu kanapadakunte
nilavadu pranam
nimusham ninu chudakapothe
aanandham neevai
dooranga veluthuntey
digulannadhi naalo
nenai migilindhey
santhosham neevai
raanantu selavantey
avedana naalo
nadila ponginde
ninnu chupe
swapnam naa
nidharane chedemestuntey
nannu daachina
nee hrudayam
endhuko veliveshunte
ninnati mana
prathi gnapakam
nedu nannu
niladeestunte
Kadaladu Paadam
eduruga nuvvu kanapadakunte
nilavadu pranam
nimusham ninu chudakapothe
pedavula mounam
chesenu naa yadalo gaayam
vinapaduthundaa priyuraala
virahapu raagam
nerame eruganey
nesthama siksha veyuta
nyayamaa
kannu moosthey intha kanna
narakam untundhaa
pranam unna ninnu chuda
anubhavisthunna
Faq – kadaladu paadam Song
Who is the singer of Kadaladu Paadam Song?
Sid Sriram
Who is lyrics writer of Kadaladu Paadam Song?
Mittapally Surendar
What is Movie name of Kadaladu Paadam eduruga nuvvu kanapadakunte Song?
Chor Bazaar (2022)