Kadhile Nadhilaa Lyrics Song – Love Life & Pakodi (2020)
Kadhile Nadhilaa Lyrics :
Song Credits :
Singers: Akanksha Bisht, Krishna Tejasvi, Pavan
Music: Pavan
Lyrics: Mahesh Poloju
Kadhile Nadhilaa Song Lyrics In Telugu
కదిలే నదిలా మనసే ఇలా…
కలలే అలలై మురిసిందిలా
వెలుగే చినుకై కురిసే ఇలా
తపనే తడిసి విరిసిందిలా
పలికే గాలే రాగాలిలా
అల్లే చిలిపి ఈ హాయిలా
పరుగే అడిగే పాదాన్నిలా
చెరోసగమై చిరకాలం సాగాలిలా
కాలం ఇలా కదిలే కలా
పాదం ఇలా పరుగుల అలా ఆఆ ఆ
పరువం స్వరమై పలికే కథా
సమయం సరదా పంచె సదా
హృదయం వెతికే క్షణమే ఇలా
ప్రణయం పయనం ఒకటే కదా
ఏ దారిలో అడుగేస్తున్నా
ప్రేమే ఇక ఎదురవ్వదా
ఒకటైనా ఏకాంతానా
ప్రతి నిమిషం సంతోషం సొంతం కాదా
కాలం ఇలా కదిలే కలా
పాదం ఇలా
పరుగుల అలా… ఆఆ ఆ