Kalaavathi Song Lyrics in Telugu, కళావతి కల్లోలమైందే నా గతి mahesh babu వందో ఒక వేయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ telugu lyrics penned by Ananta Sriram composed by Thaman S sung by singer sid sriram
Song Credits:
Music: Thaman S
Singer : Sid Sriram
Lyrics : Ananta Sriram
Song – Kalaavathi
Label Credits – Saregama Telugu
Kalaavathi Song Lyrics in Telugu – Sarkaru Vaari Paata (2022)
Kalaavathi Song Lyrics in Telugu
మాంగల్యం తంతునానేనా
మామ జీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే
త్వం జీవ శారద సతం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో
మెరుపులు మీదికి
దూకినాయ
ఏందే నీ మాయ
ముందో అటుపక్కో
ఇటుదిక్కో
చిలిపిగా తీగలు మోగినయ
పోయిందే సొయా
ఇట్టాటివన్నీ
అలవాటే లేదే
అట్టన్తీ నాకీ
తడబాటు అసలేందే
గుండె దాదాగుండేయ్
విడిగుందే జడిసిందే
నిను జతపడమని
తెగ పిలిచినదే
కం ఆన్ కం ఆన్
కళావతి
నువ్వేగా నేను గతి
కం ఆన్ కం ఆన్
కళావతి
నువ్వు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా
మామ జీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే
త్వం జీవ శారద సతం
వందో ఒక వెయ్యో
ఒక లక్షో
మెరుపులు మీదికి
దూకినాయ
ఏందే నీ మాయ
ప ప మా ప
మా ప
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి
నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలిచేలా
రంగ ఘోరంగా
నా కలలని కదిపావే
దొంగ అందంగా
నా పొగరుని దోచావే
చించి అతికించి
ఇరికించి వదిలించి
నా బతుకుని
చెడగొడితివి కదా వె
కల్లా అవి కళావతి
కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి
కుళ్ళబొడిసింది చాలు తి
కం ఆన్ కం ఆన్
కళావతి
నువ్వేగా నేను గతి
కం ఆన్ కం ఆన్
కళావతి
నువ్వు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా
మామ జీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే
త్వం జీవ శారద సతం
ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో
మెరుపులు మీదికి
దూకినాయ
ఏందే నీ మాయ
ముందో అటుపక్కో ఇటుదిక్కో
చిలిపిగా తీగలు మోగినయ
పోయిందే సొయా
ప ప ప గ మా రి స స
ని స రి ప ప ప ని గ
ప ప గ మా రి స
ని స రి మా గ మా ప రి స
Faq – sarkaru Vaari Paata (2022)
sarkaru vaari paata first single kalaavathi song release date ?
14 th Feb 2022
who is sarkaru vaari paata director ?
Parasuram
sarkaru vaari paata Movie release Date ?
12th May 2022
sarkaru vaari paata Kalaavathi Song Singer Name ?
Sid Sriram
sarkaru vaari paata Kalaavathi Music Director ?
Thaman S