Kalala Katha Modhalavtundhi Song Lyrics – Edhe Maa Katha (2021)

Kalala Katha Modhalavtundhi Song Lyrics, Kalala Katha Modhalavtundhi Song sung by singers Vishnu Priya music given by Sunil Kashyup lyrics Mangu Balaji

Song Credits:
Song: Kalala Katha Modhalavtundhi
Music : Sunil Kashyup
Lyrics: Mangu Balaji
Singers: Vishnu Priya
Movie: Edhe Maa Katha

Kalala Katha Modhalavtundhi Song Lyrics – Edhe Maa Katha (2021)

Kalala Katha Modhalavtundhi Song Lyrics :

కలల కథ
మొదలవతోంది

అలల ఎద
ఎగురుతు ఉంది

మనసే నిన్ను
కలవక ముందే
ఏదో తొందర

క్షణమే తెగ
నస పెడుతోంది

అడుగె నిను
కలవమనందే

నడిచిన ప్రతి
దారి నీదిరా

ఏమో ఏమో ఎం
చేసావు గుండెను కలబడి

నాలో నిన్నే
ఊహించాను ఒంటిగా నిలబడి

ఈ ప్రేమంటే సంధ్రమంత
మనసేమో ముత్యమంత

ఇటు దాచుకుందో వింత
కోరాక నిన్ను జత

చుపుతో పంపనా
కళ్ళలో ప్రేమని
మౌనమే నింపన

మాటలే నీవని
తిడుతు తీయగ
పడమంటావా

అలకలు పోయిన బ్రతిమాలిక
ఈ ప్రేమంటే సంధ్రమంత

మనసేమో ముత్యమంత
ఇటు దాచుకుందో వింత
కోరాక నిన్ను జత

కసిరిన కోసురుతు
కబురులే చెప్పకు

తప్పునే చేసిన
నీదని ఒప్పుకో

తోడై నీడగా
నాతో ఉండిపో

నేనేం చేసినా
నీలా చూసుకో

Leave a Reply