Kalalu Chusina Kannule Song Lyrics – Orey Bujjiga
Kalalu Chusina Kannule Song Lyrics – Orey Bujjiga
Song Credits:
Song: Kalalu Chusina Kannuley
Singers: Sid Sriram
Lyrics: Kasarla Shyam
Music: Anup Rubens
కళలు చూసిన కన్నులే
నేడు మోసెనే కన్నీళ్ళే
హాయి పంచిన గుండెకే
ఓ గాయమయ్యెనే
ఓ ఓ..! జంట నడిచిన అడుగులే
ఒంటరయ్యెనే ఇవ్వాలె
వెలుగునిచ్చిన నీడకే
మిగిలింది చీకటే
దాచుకున్న ప్రేమనే
పోల్చలేక ప్రాణమే
తెంచుకుంది బంధమే
మాటరాని మౌనమేదో
పెంచివేసె ఇంత దూరమే
ఏ ఏ
ఏ ఏ
కళలు చూసిన కన్నులే
నేడు మోసెనే కన్నీళ్ళే
హాయి పంచిన గుండెకే
ఓ గాయమయ్యెనే
ఓ ఓ
జంట నడిచిన అడుగులే
ఒంటరయ్యెనే ఇవ్వాలె
వెలుగునిచ్చిన నీడకే
మిగిలింది చీకటే