Kanula Neeru Song Lyrics in Telugu written by suddala ashok teja song sung by singer yazin nizar music composed by mohith rahmaniac latest telugu movie calling sahasra acted by sudheer
Song Credits:
Song: Kanula Neeru
Lyrics: Suddala Ashok Teja
Singer: Yazin Nizar
Music: Mohith Rahmaniac
Label: Aditya Music India
Kanula Neeru Song Lyrics in Telugu
కనుల నీరు రాలదే
మనసు రాయి అయితే
కనుల నీరు రాదులే
మనసు కాలి పోతే
కనుల నీరు జారిపోదే
మనసు ఆవిరైతే
కనుల నీరు కారిపోయే
మనసు నీవే అయితే
కనుల నీరు రాలదే
మనసు రాయి అయితే
కనుల నీరు రాదులే
మనసు కాలి పోతే
చెలియా మన్నించు
నా మనసుకి
చెలియా శపించు
నా బ్రతుకుని
రేపటి జనమలో కలుసుకో
కుంపటై ఇపుడిలా
రగిలిపో మరి
చెలియా ఆకాశమైనవని
చెలియా నా పిలుపు నీకందనే విను
నా వల్లే ఈ గోరం
జరిగిందే నేనింకా
ఈ కణం నాకున్న
లేనట్టే నేనుంచకల
కనుల నీరు రాలదే
మనసు రాయి అయితే
కనుల నీరు రాదులే
మనసు కాలి పోతే