Kitukendo Chepara lyrics – Team Chowraasta

Kitukendo Chepara lyrics – Team Chowraasta 

SingerTeam Chowraasta
MusicYashwanth Nag
Song WriterAnand Gurram
Label : chowraasta music
Lyrics in English
Kitukendo Cheppara
Sitikendo Cheppara
Kitukendo Cheppara
Sitikendo Cheppara

Kotlanni Kollagotti
Byankulni Buridigotte
Kitukendo Cheppara
Sitikendo Cheppara

Karuvochhi Yendipoyi
Varadochhi Panta Munigi
Maa Vuri Bakka Raitu
Vaddi Katti Naddi Virige

Panta Runam Yeggotti
Byankulni Munchese
Kitukendo Cheppara
Sitikendo Cheppara

Vaayidaala Paddhathilo
Teerchukune Avasaralu
Jeetamlo Kothalatho
Vaatha Padda Udyogiki

Lonlanni Yeggotti
Byankulni Buridigotte
Kitukendo Cheppara
Sitikendo Cheppara

Pannu Meeda Pannu Gatti
Sezzu Meeda Sezzulichhi
Latayithe Pannugatte
Saada Seedaa Janam

Tyaksulanu Yemarchi
Appulanu Maafizese
Kitukendo Cheppara
Sitikendo Cheppara

Maa Kastam Teeesukunta
Mammu Zusi Navvukunta
Shikshale Dorakkunda
Cheema Kuda Kuttakunda

Deshale Daatipoyi
Dorallaaga Tirigettu
Kitukendo Cheppara
Sitikendo Cheppara
Please…

Lyrics in telugu


కిటుకెందో చెప్పురా సిటికెందో చెప్పురా
కిటుకెందో చెప్పురా సిటికెందో చెప్పురా
కోట్ల‌న్నీ కొల్ల‌గొట్టి బ్యాంకుల్ని బురిడి గొట్టె
కిటుకెందో చెప్పురా సిటికెందో సెప్పురోయ్‌

క‌రువొచ్చి ఎండిపోయి వ‌ర‌దొచ్చి పంట మునిగి
మా వూరీ బ‌క్క రైతు వ‌డ్డి క‌ట్టి న‌డ్డి విరిగె
పంట రుణం ఎగ్గొట్టి బ్యాంకుల్ని ముంచేసే
కిటుకెందో చెప్పురా సిటికెందో సెప్పురోయ్‌

వాయిదాల ప‌ద్ధ‌తిలో తీర్చుకునే అవ‌స‌రాలు
జీతంలో కోత‌లతో వాత ప‌డ్డ ఉద్యోగికి
లోన్ల‌న్నీ ఎగ్గొట్టి బ్యాంకుల్ని బురిడి గొట్టె
కిటుకెందో చెప్పురా సిటికెందో సెప్పురోయ్‌

ప‌న్ను మీద ప‌న్ను గ‌ట్టి సెజ్ మీద సెజ్‌లిచ్చి
లేటైతే ఫైను గ‌ట్టె సాదాసీదా జ‌నం
ట్యాక్సుల‌ను ఏమార్చి అప్పుల‌ను మాఫీ జెసె
కిటుకెందో చెప్పురా సిటికెందో సెప్పురోయ్‌

మా క‌ష్టం తీసుకుంట మ‌మ్ము జూసి న‌వ్వుకుంట‌
శిక్ష‌లే దొర‌క్కుండ చీమ కూడ కుట్ట‌కుండ‌
దేశాలే దాటి పోయి దొర‌ల్లాగ తిరిగెట్టు
కిటుకెందో చెప్పురా సిటికెందో 

సెప్పురోయ్ దయచేసి…




Leave a Reply