Komuram Bheemudo Song Lyrics, Revolt Of BHEEM కొమురం భీముడో lyrics penned by Sudhala Ashok Teja sung by singer Kaala Bhairava composed by M M Keeravaani from telugu movie RRR
song credits:
Lyrics – Sudhala Ashok Teja
Singer – Kaala Bhairava
Song – Komuram Bheemudo
Music – M M Keeravaani
Label Credits – T-Series Telugu
Komuram Bheemudo Lyrical Song – RRR (2021)
Komuram Bheemudo Song Lyrics Telugu
కొమురం భీముడో
కొమురం భీముడో
తొర్ర సుల్ ఎవడో లే
మండలి కొడుకో
మండలి కొడుకో
కొమురం భీముడో
కొమురం భీముడో
రాగర గ సూరీడై
రాగలాలి కొడుకో
రాగలాలి కొడుకో
కాల్మొక్త బాంచన్
అని ఒంగి తోగల
కారడ వి తల్లి కి
పెరగనట్టే రో
పెరగనట్టే రో
జులుము గద్దెకు తలను
వంచి తోగల
ధృడము తల్లి పేగుల
పెరగనట్టే రో
పెరగనట్టే రో
కొమురం భీముడో
కొమురం భీముడో
తొర్ర సుల్ ఎవడో లే
మండలి కొడుకో
మండలి కొడుకో
షర్మాన్ వలిచే
దెబ్బకు అప్పంతోగల
శినికే రక్తం చూసి
చెదిరి తోగల
గుబులేసి కన్నీరు
వొలికి తోగల
భూతల్లి శనివాళు
తగనట్టే రో తగనట్టే రో
కొమురం భీముడో
కొమురం భీముడో
తొర్ర సుల్ ఎవడో లే
మండలి కొడుకో
మండలి కొడుకో
కాలు వైపరే ని గుండ e నెత్తురు
కాలు వైపరే ని గుండె నెత్తురు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది సూడు
అమ్మ కల పరణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో
కొమురం భీముడో
వుధామి తల్లి కి జనమ
హరణమిస్తివి రో
కొమురం భీముడో