Kurchi Madatha Petti Song Lyrics in Telugu – Guntur Kaaram (2023)

Kurchi Madatha Petti Song Lyrics in Telugu written by ramajogayya sastry music composed by thaman s kurchi madathapetti song sung by singers sahithi and sri krishna from latest telugu movie guntur kaaram

Song Credits:
Song: Kurchi Madathapetti
Singers: Sahithi Chaganti & Sri Krishna
& Superstar (Mahesh babu)DLG
Lyrics: Ramajogayaa Sastry
Music: Thaman S
Label: Aditya Music India

Kurchi Madatha Petti Song Lyrics in Telugu

రాజమండ్రి రాగ మంజరి
మా అమ్మ పేరు
తలవనోళ్లు లేరు మేస్త్రిరి

కళాకారుల ఫ్యామిలీ మరి
మేము గజ్జ గడితే
నిదురు పోదు నిండు రాతిరి

సోకులాడి స్వప్న సుందరి
నీ మడత చూపు
మాపటేల మల్లె పందిరి

రచ్చరాజుకుందె ఊపిరి
నీ వంకచూస్తే
గుండెలోన డీరి డిరి డిరి

తూనీగ నడుములోన తూటాలెట్టీ
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టీ
మగజాతి నట్ట మడతపెట్టి

ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి

దాని కేమో మరి దానికేమో
దానికేమో మేకలిస్తివి
మరి నాకేమో సన్న
బియ్యం నూకలిస్తివి

మేకలేమో వందలు పెరిగిపోయే
నాకిచ్చిన నూకలేమో
ఒక్క పూటకు కరిగిపాయే

ఆడపచ్చరాళ్ల జుకాలిస్తివి
మరి నాకేమో చుక్క కళ్ల కోకలిస్తివి

దాని చెవిలో జుకాలేవే
దగా దగా మెరిసిపాయే
నాకు పెట్టిన కోక లేమో
పీలికలై చిరిగిపోయే

ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ
నీ ఇప్పుడింతే కిరికిరి

ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ
నీ ఇప్పుడింతే కిరికిరి

ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి

సో సో సోకు లాడి
స్వప్న సుందరి
మాపటేల మల్లె పందిరి

రచ్చరాజుకుందె ఊపిరి
గుండెలోన డీరి డిరి డిరి

ఏందట్టా చూస్తన్నా
ఇక్కడ ఎవడి బాధలకు
వాడే లిరిక్‌ రైటర్‌

రాసుకోండి
మడతెట్టి పడేయండి

మడత పెట్టి మ మమ
మడత పెట్టి మ మమ
మడత పెట్టి మ మమ
మడత పెట్టి మ మమ
ఆ కుర్చీని మడత పెట్టి

మడత పెట్టి మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి

Faq – Kurchi Madatha Petti Song

Kurchi Madatha Petti Meaning?

Fold The Chair : Kurchi is the word used in telugu language kurchi means Chair

Kurchi Madatha Petti Song Choreographer?

Sekhar VJ

Kurchi Madatha Petti Song Release Date?

30 th December 2023

Kurchi Madatha Petti Song Music Composer?

Thaman S

Kurchi MadathaPetti Song Movie Name?

Guntur Kaaram Telugu

Leave a Reply