LA LA LA Song Lyrics – Maestro (2021)

LA LA LA Song Lyrics, maestro la la la lyrics in Telugu given by Shyam Kasarla music given by Mahati Swara Sagar la la song sung by singer Dhanunjay Seepana

Song Credits:
Song : LA LA LA
Lyrics : Shyam Kasarla
Singer : Dhanunjay Seepana
Music : Mahati Swara Sagar
Label Credits : Aditya Music

LA LA LA Song Lyrics – Maestro (2021)

LA LA LA Song Lyrics in Telugu :

LA-LA-LA-Song-Lyrics-Maestro-2021

లాలాల లాలా
లాలాల లాలా
లాల లాల

లాలాల లాలా
లాలాల లాలా
లాల లాల

హార్ట్ ఏమో
కొట్టుకుంది గోడకి

వేలాడుతున్న
గడియారంలా
పల్స్ ఏమో

పరిగెడుతుంటే స్పీఎదుగ
పరిగెత్తే మైండ్
ఏ రైల్ ఏంజిల్ ల

హైడ్ అండ్ సీక్ ఆడిందే
ఈ లక్ ఇవ్వాళ

నల్ల అద్దాల చాటే
డౌట్ ఏదో చేరిందే

కిడ్నీ లో రాళ్ళల్లా
మల్లి తెల్లారుతుంటే

లాలాల లాలాల
సైలెన్క్యూ వెంటెయ్

లాలాల లాలాల
హే లాలాల లాలాల

వొయిలెన్స్ జంటెయ్
లాలాల లాలాల

హే హే హే

సోలోగున్న పాటెయ్
గ్రూప్ సాంగ్ అయ్యిందా
లైఫ్ ఏ మార్కెట్ లోన

వేలంపాట అయ్యిందా
వేసుకున్న మాస్క్ ఏ
రిస్కోల్లో నెట్టింద

చూపులేని కన్ను
గన్ ఏ గురి పెట్టిందా

ప్రతి వాడు బుల్లెట్ట్య్
ఎదుటోడు టార్గెట్ ఏ

గాలం వేస్తున్న పైసా
రా రమ్మంటేయ్

కోరేదీ ప్రాఫిట్ ఏ
వెతికేది షార్ట్కట్ ఏ

కాలం తమాషా చూస్తూ
ఆడే అయితే

లాలాల లాలాల
సైలెన్క్యూ వెంటెయ్

లాలాల లాలాల
హే లాలాల లాలాల

వొయిలెన్స్ జంటెయ్
లాలాల లాలాల

LA LA LA Song Lyrics in English:

Lalala laala
Lalala laala
Lala lala

Lalala laala
Lalala laala
Lala lala

Heart emo
kottukundhi godaki

Veladuthunna
gadiyaaramla
Pulse emo

parigeduthunte speeduga
Parigetthe mind
ye rail engile la

Hide and seek aadindhe
Ee luck ivvaala

Nalla addhaala chaate
Doubt yedho cherindhe

Kidney lo raallallaa
Malli thellaruthunte

Laalala lalala
Silencu ventey

Laalala lalala
Hey Laalala lalala

Voilence jantey
Laalala lalala

Hey hey hey

Sologunna paatey
Group song ayyindha
Life ye market lona

Velampaata ayyindha
Vesukunna mask ye
Riskollo nettindha

Choopuleni kannu
Gun ye guri pettindha

Prathi vaadu bullettey
Yedhutodu target ye

Gaalam vestunna paisa
Raa rammantey

Koredhi profit ye
Vethikedhi shortcut ye

Kaalam tamasha chusthu
Aade aate

Laalala lalala
Silencu ventey

Laalala lalala
Hey Laalala lalala

Voilence jantey
Laalala lalala

Leave a Reply