Lachchimi Song Lyrics Telugu – Itlu Maredumilli Prajaneekam (2022)

Lachchimi Song Lyrics Telugu here latest song acted Allari Naresh, Anandhi, Vennela Kishore, Praveen, Sampath Raj composed by sricharan pakal sung by singer javed ali latest telugu movie

Song Credits:
Song: Lachchimi
Movie: Itlu Maredumilli Prajaneekam
Singer: Javed Ali
Music: Sricharan Pakala
Lyrics: Shreemani
Label Credits – Zee Music South

Lachchimi Song Lyrics Telugu

నా తెలుగు భాషలో
కొత్త అక్షరం నువ్వా

నా చేతి గీతలో
కొత్త రేఖ అయి నావా

మట్టి తీయగలో దాచి పెట్టిన
చందమామవే నువ్వా

చిట్టి గుండెనే చిన్ని కొంగుకే
చుట్టికెల్లి నావా

హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
లచ్చిమి మనకి రాసి పెట్టి ఉంది గనక
లచ్చిమి ఇంకా ముందు యెనక సూడకా
మనసులో మాటలాడమ్మి

హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
లచ్చిమి మనకి రాసి పెట్టి ఉంది గనక
లచ్చిమి ఇంకా ముందు యెనక సూడకా
మనసులో మాటలాడమ్మి

ఆ గోదారి అందమే
దారి తప్పిలా నా దారికొచ్చేనే
ఈ మంధర పూవుతో
మాటలాడిలా నా మనసు మురిసేనే

అమ్మమ్మో మాటలు
ఇళయరాగ గారి పాటలా

నా గుండె తబలానిలా
సాకి గుస్సేల వయించాల

హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
లచ్చిమి మనకి రాసి పెట్టి ఉంది గనక
లచ్చిమి నిన్ను విడిచిపెట్టనింకా
వఛ్చి మనసుతో మాటాలాడమ్మి

హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
లచ్చిమి మనకి రాసి పెట్టి ఉంది గనక
లచ్చిమి నిన్ను విడిచిపెట్టనింకా
వఛ్చి మనసుతో మాటాలాడమ్మి

చిటారు కొమ్మ మిఠాయి పొట్టమే
నా గుండెలో గిటార్ యు మీటేనే
చీరాకు రేగితే ఆ మూతిముడుపులే
పాటకు పేలుడే

అమ్మమ్మో కులుకులా అవి
కూచిపూడినే మించిపోయేలా
ఓలమ్మో నడకలా అవి
నెమలి నాట్యాన్నే మరిపించేలా

హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
లచ్చిమి మనకి రాసి పెట్టి ఉంది గనక
లచ్చిమి నిన్ను విడిచిపెట్టనింకా
వఛ్చి మనసుతో మాటాలాడమ్మి

హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
లచ్చిమి మనకి రాసి పెట్టి ఉంది గనక
లచ్చిమి నిన్ను విడిచిపెట్టనింకా
వఛ్చి మనసుతో మాటాలాడమ్మి

Faq – Lachchimi Song

Who is the singer of Lachimi Song?

Javed Ali

Who wrote telugu lyrics of హే లచ్చిమి నీ యేనకా యేనకా వస్తా కనకా
Song?

Shreemani

Movie Name of lachimi Song?

Itlu Maredumilli Prajaneekam Telugu

Leave a Reply