Lakshya Telugu Movie Review – Naga Shaurya (2021)

Lakshya Telugu Movie Review, లక్ష్య చిత్ర తారాగణం , సంగీతం: కాల భైరవ నాగ శౌర్య, జగపతి బాబు, కేతిక శర్మ, సచిన్ ఖేడేకర్

లక్ష్య చిత్ర తారాగణం :

నటీనటులు: నాగ శౌర్య, జగపతి బాబు, కేతిక శర్మ, సచిన్ ఖేడేకర్
నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ నిర్మించారు
రచన, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రామ్
సంగీతం: కాల భైరవ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
సంభాషణలు: సృజనమణి
కళ: షర్మెలా యలిశెట్టి

Lakshya-Telugu-Movie-Review-Naga-Shaurya-2021
Source – Aditya Music

Lakshya Telugu Movie Review

నాగ శౌర్య, కేతికా శర్మ జంటగా దర్శకుడు సంతోష్ తీసిన చిత్రం ఏ లక్ష్యం

ఆర్చరీ గేమ్ మిధా రన్ అయ్యే ఈ స్పోర్ట్స్ డ్రామా ఇది ఓకే చూడవల్సిన సినిమా ఒక్కసారి

ఆర్చరీ స్పోర్ట్స్ అనీ కొత్త ఎలిమెంట్ మరియు కొన్ని సీన్స్ బాగున్న సినిమా ఊహాజనిత మరియు రొటీన్ స్పోర్ట్స్ డ్రామా బలమైన ప్రభావం ఇవ్వలేదు అని అభిప్రాయం

కదా ఏంటి అంటే :

హీరో పార్ధు కి ఉన్న ఆర్చరీ ఉండాల్సిన ఒక షార్ప్ అయిస్ అదే గురి చూసి కొట్టడం అది హీరో చిన్నపుడేయ్ తన తాతయ్య గుర్తిస్తాడు దింతో తాతయ్య హీరో పార్ధు కి సిటీ కి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించడం టౌర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం ఉనెక్సపెక్ట్డ్ గ ఒక ట్రాజెడీ జరగడం స్టోరీ టర్న్ అవుతుంది అది ఏంటో దగ్గర్లో ఉన్న థియేటర్ మూవీ లో చూసేయండి ఇంతకముందు మనం చాల స్పోర్ట్స్ డ్రామా మూవీ చూసాము కానీ రెస్లింగ్ క్రికెట్ రన్నింగ్ ఇలాగ చాల చూసాం కానీ ఆర్చరీ స్పోర్ట్ తో మూవీ రన్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా

సినిమా లో ఆర్చరీ గేమ్ కొంచెం కొత్తగా ఉంటుంది సినిమా స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు బాగా హ్యాండిల్ చేసారు డైరెక్టర్ సంతోష్

దర్శకుడు సంతోష్ ఇప్పటి వరకు ఏయ్ సినిమా చూపని కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీశాడు డైరెక్టర్ ఐడియా బాగుంది సినిమాలో ఇంకా కొన్ని సీన్స్ లవ్ స్టోరీ మరియు జగపతి బాబు సీన్స్ కొంచెం లెంగ్టీగా ఉన్నాయ్ అందుకే ఎక్కువ ఆర్చెరా అయితే బాగుందని అనిపించింది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ శౌర్య పార్థు క్యారెక్టర్ బాగా చేసాడు విలువిద్య గేమ్ ఇంకా బాగుంటుంది నటన ఇంకా కేతిక శర్మ బాగా చేసాడు థానా ప్రథరకి ఇంకా జగపతి బాబు సచిన్ వాలా పాత్రలు బాగా చేసాడు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్ ఇంకా కాల భైరవ సంగీతం బాగుంది

ఫైనల్ గా చెప్పాలంటే సినిమా ని చుడండి ఒకసారి ఎందుకంటే డైరెక్టర్ ఒక కొత్త స్పోర్ట్స్ కాన్సెప్ట్ విలువిద్య మధ్యలో తీశారు కబట్టి మీకు మా రివ్యూ నచ్చితే షేర్ చేయండి ధన్యవాదాలు

గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు

Leave a Reply