Lalbagh Movie Review in Telugu, ప్రశాంత్ మురళీ పద్మనాభన్ తీసిన లాల్బగ్ మూవీ ఎలా ఉందొ చూదాం తెలుగులో
సినిమా పేరు: లాల్‌బాగ్
దర్శకత్వం: ప్రశాంత్ మురళీ పద్మనాభన్
నిర్మాత: రాజ్ జకారియాస్
కథ & స్క్రీన్ ప్లే: ప్రశాంత్ మురళీ పద్మనాభన్
సంగీతం: రాహుల్ రాజ్
తారాగణం : మమతా మోహన్‌దాస్, రాహుల్ మాధవ్, సిజోయ్ వర్గీస్, నేహా సక్సేనా, నందిని రాయ్, రాహుల్ దేవ్ శెట్టి
Lalbagh Movie Review in Telugu
సారా, ఒక నర్సు, ఆమె భర్త టామ్ అనుకోకుండా ఒకరోజు ఉదయం చనిపోవడంతో కుంగిపోయింది. మొదట్లో సహజ మరణంగా కనిపించేది పోలీసుల విచారణలో షాకింగ్ నిజాన్ని వెల్లడించిన తర్వాత నాటకీయ మలుపు తిరిగింది.
మమతా మోహన్‌దాస్ మెయిన్ లీడ్ గ చేసిన మూవీ లాల్బగ్ ఇది ఒక మలయాళం మూవీ మూవీ ని దుబ్ చేసి జీ 5 లో విడుదల చేసారు సినిమా కదా ఏమిటంటే మమతా మోహన్‌దాస్ (సారా) కూతురు పుట్టిన రోజు అవడం తో అందర్నీ పిలిచి పార్టీ ఇస్తుంది పార్క్ ఐన నెక్స్ట్ డే మమతా మోహన్‌దాస్ (సారా) భర్త చనిపోతాడు ఇంతకీ అతను ఎలా చనిపోయాడు పార్టీ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా చంపేసారా ఛాంపైతే ఎవరు చంపారు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనే విషయాన్నీ ఎలా ఇన్వెస్టిగేట్ చేసారు అనేది మిగిలిన సినిమా
మెయిన్ లీడ్ గ చేసిన నటి నటులు మమతా మోహన్‌దాస్, రాహుల్ మాధవ్, సిజోయ్ వర్గీస్, నేహా సక్సేనా, నందిని రాయ్, రాహుల్ దేవ్ శెట్టి వాళ్ళ రోల్ తగట్టు అందరూ బాగా చేసారు ఈ సినిమా స్టోరీ లైన్ బాగుంది సినిమా స్టాట్ అవడం తోనే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది క్లైమాక్స్ లో ట్విస్ట్ లు రెవీల్ అవుతాయి బాగుంది ట్విస్ట్ సినిమాలో బాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం బాగుంది చివరికి చెప్పాలంటేయ్ సినిమా ని ఒక్కసారి చూడొచ్చు థ్రిల్లర్ సినిమా కాబట్టి పర్వాలేదు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్
మూవీ చూడాలి అనుకుంటే లాల్బగ్ మూవీ స్ట్రీమింగ్ ఆన్ జీ 5
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు