Lift 8055 Movie Review in Telugu (2022)

Lift 8055 Movie Review in Telugu (2022) మూవీ ఎలా ఉందొ ఇప్పుడు చూదాం లిఫ్ట్ ott platform

సినిమా తారాగణం
విజయ్ భోలేనాథ్, అఖిలా రామ్, రంగా, అరవింద్ రావు
నిర్మాతలు: విజయ్ భోలేనాథ్, వి. శశికళ, శివ ప్రసాద్, నైనీతారెడ్డి
శివ్ సాగర్ దర్శకత్వం వహించారు
సంగీతం: రాజేష్
సినిమాటోగ్రఫీ: రెహ్మత్ అలీ, రవి కుమార్ నీర్ల, అబ్దుల్ రెహమాన్

లిఫ్ట్ 8055 తమిళ్ తో పాటు తెలుగు మలయాళం కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వడం జరిగిది

మూవీ ఎలా ఉందొ ఇప్పుడు చూదాం కొంత మంది క్రిమినల్స్ ఒక ఫామిలీ ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు తీస్కొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళు వెళ్తున్న కారు టైర్ పంక్చర్ అవుతుంది అక్కడే వెయిట్ చేసి లిఫ్ట్ అడుగుతుంటారు వచ్చే కార్లని అదే రూట్ లో వెళ్తున్న కార్ ఆగుతుంది లిఫ్ట్ ఇవ్వడానికి అందులో హీరోయిన్ ఉంటుంది లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది క్రిమినల్స్ అందరూ కలిసి లిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ని ఎం చేసారు ఎలా తప్పించుకుంది వాళ్ళ దగ్గర్నుంచి అనేది మిగితా కథ

సినిమా మ్యూజిక్ బాగుంది బాక్గ్రౌండ్
చివరిగా చెప్పాలంటేయ్ ఒకసారి చూడొచ్చు

Faq : Lift 8055 Movie

Lift 8055 Rating ?

3

Lift 8055 Movie Cast ?

Vijay Bholenath, Akhila Ram, Ranga, Arvind Rao

గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం

Leave a Reply