Lokam Motham Song Lyrics in telugu was written by Krishna kanth composed by shravan bharadwaj song sung by singer kala bhairava latest telugu movie kalyanam kamaneeyam
Song Credits:
Song Name: Lokam Motham
Lyrics: Krishna Kanth
Singer: Kala Bhairava
Music: Shravan Bharadwaj
Label: Aditya Music
Lokam Motham Song Lyrics
లోకం మొత్తం నన్నేమన్నా సరే
నువ్వంటే శూన్యం అయిపోతుందే కదే
ఏదో పాపం వెంటాడిందా పదే
తప్పేమీ లేక మంటే రేపే ఎదే
నేనడగనే యే వివరణే
నేనెరగనే ఈ తరుణమే
శిథిలం శిథిలం మన నిన్నలే
పధిలం పధిలం తీపి గురుతులే
కలలను చెరిపే
నిజమని తెలిసే
బయపడి నిలిచా
తడబడి నడిచే నను నువు నిలిపే
వదలకు ఇపుడే యే
ఒకరికి ఒకరై అనుకోని ఎగిరి
మనసులు చెధిరే మలుపు ఇదే
హృదయం హృదయం పగిలిందిలే
సమయం సమయం చేసె నేరమే