Luck Unte Avvadu Brotheruuu Song Lyrics, Luck Unte Avvadu Brotheruuu Chansantu raavali guru Lyrics Telugu Vamsikanth Rekhana music Vamsikanth Rekhana luck unte avvadu brotheruu song sung by Swaraag Keerthan
Song Credits:
Song : Luck Unte Avvadu Brotheruuu
Music & Lyrics: Vamsikanth Rekhana
Singer: Swaraag Keerthan
Music : Vamsikanth Rekhana
Label Credit : Aditya Music
Luck Unte Avvadu Brotheruuu Song Lyrics – First Show (2021)
Luck Unte Avvadu Brotheruuu Song Lyrics :
లక్ ఉంటె అవ్వదు బ్రదరు
ఛాన్సంటు రావాలి గురు
అవకాశం ఇస్తామని చెబుతారు
నో నో నో
ఇప్పటి స్టార్ అయినా గాని
అప్పటి నాలోంటోళ్లేనని
గుర్తిస్తే సరిపోదా
అంటారు నో నో నో
ఎంత మంది చుసిన
ఈ గజిబిజి గందరగోళంలో
ఒక్కడైనా ఎస్ చెప్పేవాడే
నో నో నో
ఎంతమందిలో ఉన్న
ఈ రంగుల సంద్రం లోతుల్లో
ఈత నేర్పి ఒడ్డుకీడ్చే వాడే నో నో నో
భాగ్యనగరంలో ఈ బాగోతం ఏంటో
తిరిగింటికి వెళ్లిపోయే ఆలోచనలేంటో
నా పరుగులు ఎటు వైపో
నే నడిచేది ఎటు వైపో
అది తెలియక తికమకతో ఈ తీరేంటో
లక్ ఉంటె అవ్వదు బ్రదరు
ఛాన్సంటు రావాలి గురు
అవకాశం ఇస్తామని చెబుతారు నో నో నో
ఇప్పటి స్టార్ అయినా గాని
అప్పటి నాలోంటోళ్లేనని గుర్తిస్తే సరిపోదా
అంటారు నో నో నో
మన స్టైలుకే ఎవరైనా పడతారే
మన లుక్కుకే క్యూ లెన్నో కడతారే
నే పాడితే ఎవరైనా పోతారే
గొంతిప్పితే ఎగరేసి
తంతారే అమ్మబాబోయ్
ఓరి దేవుడో వీడినాపరో
గుడికొచ్చి గంట కొడతా
ఛాన్సులివ్వరో టైము లెదురొ
మాలవేసి ముడుపులిస్తా
కోటి మందిలో ఒక్కడిలా
నన్ను వదిలేస్తే ఎట్టా
పనికిరామని అన్నవాళ్ళ
ముందు కాలరెగరేస్తా ఇట్టా
భాగ్యనగరంలో ఈ బాగోతం ఏంటో
తిరిగింటికి వెళ్లిపోయే ఆలోచనలేంటో
నా పరుగులు ఎటు వైపో
నే నడిచేది ఎటు వైపో
అది తెలియక తికమకతో ఈ తీరేంటో
లక్ ఉంటె అవ్వదు బ్రదరు
ఛాన్సంటు రావాలి గురు
అవకాశం ఇస్తామని చెబుతారు
నో నో నో
ఇప్పటి స్టార్ అయినా గాని
అప్పటి నాలోంటోళ్లేనని
గుర్తిస్తే సరిపోదా
అంటారు నో నో నో