Maaraajayya Song Lyrics Sir – Dhanush (2023)

Maaraajayya Song Lyrics Sir sung by singer Kaala Bhairava telugu lyrics was written by Ramajogayya sastry composed by gv prakash kumar

Song Credits:
Song Name: Maaraajayya
Singer: Kaala Bhairava
Lyrics: Ramajogayya Sastry
Music: GV Prakash Kumar
Label: Aditya Music

Maaraajayya Song Lyrics Sir

తననా తననా తననా
తనినా తననానే నా
తననా తననా తననే

మన్నించయ్యా
తప్పు మన్నించయ్యా
మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా

వెళ్ళిరాయ్యా సెలవని
అంటాంది కంటతడి

ఉండలేక నీ ఎంబడే
వస్తాంది గుండె సడి

గురు దేవుడిక ఇంతటి శోఖం
వెలివేసినదా పాపపు లోకం

మారాజయ్యా మారాజయ్యా
మారాజయ్యా ఓ ఓ
మా రాతలు నీ చేతితో మార్చావయ్యా

ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా
ఎట్టాగయ్యా ఓ ఓ
ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా

మోగనన్నదిక బడి గంట నువ్వు లేనిదే
సాగనన్నదే పాఠం నీ జాడ లేనిదే

నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే
నువ్వు గాని వెలుగేదైనా ఉన్నా లేనిదే

నీతో వలస వెళ్లిపోయింది
చదువుల వెలుగు

చిమ్మ చీకటి చెరా
ముసిరింది అక్షరాలకు

నిప్పులాంటి నీ విలువేం
మాసిపోదుగా
నీడలెన్ని ఉన్నా అవి
నిజము కావుగా

నువ్వు లేక చిన్నబోయే
చిన్నారి చిరునవ్వులు

అండలేని అనాధలే
రాబోయే మా రోజులు
ఆవిరవుతున్నా ఆశలకు దిక్కెవరో

మారాజయ్యా మారాజయ్యా
మారాజయ్యా ఓ ఓ
నువు లేని మాలోటెవ్వరూ తీర్చేరయ్యా

ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా
ఎట్టాగయ్యా ఓ ఓ
ఈ మీదట ఏ ధైర్యమై సాకాలయ్యా

Faq – Maaraajayya Song

Maaraajayya Song Singer Name?

Kaala Bhairava

Maaraajayya Song Movie Name?

Sir Telugu

Maaraajayya Music Composer?

GV Prakash Kumar

Leave a Reply