Maaya Maaya Song Lyrics – Raja Raja Chora (2021)

Maaya Maaya Song Lyrics,raja raja chora,maaya maaya song sung by singer anurag kulkarni music given vivek sagar from raja raja chora

Song Credits:
Movie: Raja Raja Chora
Music : Vivek Sagar
Singer : Anurag Kulkarni
Lyrics : Sanapathi Bharadwaj Pathrudu

Maaya Maaya Song Lyrics – Raja Raja Chora (2021)

Maaya Maaya Song Lyrics :

ఎకువలో మాయ
చీకటిలో మాయ
సూపులలో మాయ

ఊసులలో మాయ
ఎకువలో మాయ
చీకటిలో మాయ

సూపులలో మాయ
ఊసులలో మాయ
మాయ మాయ వీర

సాహో ధీర సూరా
నింగి నేల పోరా
స్వాహా చేసావేరా

మాయ మాయ వీర
సాహో ధీర సూరా

నింగి నేల పోరా
స్వాహా చేసావేరా

ఏ అడ్డడ్డే కొత్తావతారం
ఎత్తేసారే మీరు

అసలేరి కించిత్తైనా
శంకించేటి వారు

ఏ చిత్రాల జంతరు
మంతరు పెట్టెను తెచ్చేసారు

జతకట్టి చిత్రాలెన్నో
చూపెంచేస్తున్నారు
ఉన్నరచ్చం మీరిద్దరొక

అచ్చు హల్లులా
అరె చెప్పండయ్యా
ఈ హెచ్చులిక తగ్గించేదెలా

ఫ్లై హై టు వింగ్స్
లేని వయస్సులై
స్కై మోత్తం చుట్టారోయ్

ఫ్లై హై రైట్ మనసుల్లాయే
స్కై మోత్తం
చుట్టారోయ్ ఎట్టారోయ్

ఎకువలోన మాయ
చీకటిలోను మాయ
సూపులలో మాయ

ఊసులలో మాయ
ఎకువలో మాయ
చీకటిలో మాయ

సూపులలో మాయ
ఊసులలో మాయ
మాయ మాయ

ఇంతలో ఎందుకో
వింతగా ఇంత ఉల్లాసం
ఉందిలే పొందులో

జంటగా కొంటె సల్లాపం
హా ఎద గోల గోలగా
ఈలా వేసే ఈ హాయిలో

జాలిపడి జావళీల
జోలాలి పాడే ఈ గాలిలో
కాలం తరించేలా ఈ వేళా

వేరే ప్రపంచాలే చేరాలా
మత్తులో ఎత్తులో
కొత్తగా ఉంది ఎవ్వరం

ఇద్దలే వద్దులే
అడ్డుగా ఉంది బండారం
ఓ దొరకని దొరగారు

గిరి దాటనంటా జోరు
దాటేనంటా జోరు
హా ఇరు పడవల పోరు

చేసెను హొరాహొరు
చేసెను హొరాహొరు
ఇననంటే తెడ్డే జారు

ఉంటె అచ్చం మీరిద్దరిక
అచ్చు హల్లులా
అర్ చెప్పండయ్యా

ఈ చిక్కుల్ని తప్పించేదేళ్ళ
ఫ్లై హై టు వింగ్స్
లేని వయస్సులై

స్కై మోత్తం చుట్టారోయ్
ఫ్లై హై రైట్ మనసుల్లాయే

స్కై మోత్తం
చుట్టారోయ్ ఎట్టారోయ్

ఏ అడ్డడ్డే
కొత్తావతారం

ఎత్తేసారే మీరు
అసలేరి కించిత్తైనా
శంకించేటి వారు

మాయ మాయ వీర
సాహో ధీర సూరా

నింగి నేల పోరా
స్వాహా చేసావేరా

Leave a Reply