Madhubala Lyrics Telugu – Vinay Shanmukh (2022)

Madhubala Lyrics Telugu here the latest song from VijaiBulganin is going to punch you in the heart with this stirring love number and VinayShanmukh is going to take this lyrics to a whole new level and song starring RahulVarma & ShruthiVarma

Music credits
Music: vijai bulganin
Singer: vijai bulganin(telugu)
Lyrics: suresh banisetti(telugu)
Label Credits: Sony Music South

Madhubala Lyrics Telugu Song

ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా
ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా

ఆఆ

ఓ కలువా ఇటు చూడే చెంగల్వా
నా గొడవ నువ్ ఓసారి వినవా

ప్రేమగా చూడవా
తొడుగా మారవా

నువ్ అవునంటే
నే ఉప్పొంగి పోతానుగా

నువ్ కసిరేసి కాదంటే
అల్లాడి పోతానుగా

మధుబాలా మధుబాలా
నువ్వంటే ఇష్టం చాలా

మధుబాలా మధుబాలా
నా ప్రాణం నువ్వే ప్రియురాలా

మధుబాలా మధుబాలా
ప్రేమిస్తున్నా పనిమాలా

మధుబాలా మధుబాలా
ఏమనుకోమాకే ఇంకోలా

ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా
ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా

ఆఆ
యేలేలా

నువ్వు లేక ఉండలేనంట
ముద్ద కూడ మింగలేనంట

కొద్దీగైనా నిద్దరోనంట
మనసంతా బరువంట

ఉన్న మాట చెప్పలేనంట
దాచిపెట్టి ఉంచలేనంట

హస్తమానం ఏంటీ తంట
దారంతా దిగులంట

మౌనమంతా ముందరేసి
ప్రేమలేఖే రాసుకున్నా

నీకు ఇచ్చే దారే లేక
నాకూ నేనే చదువుకున్నా

చూపుకి మాటొస్తే
ఎంతో బాగున్నే
అనిపిస్తున్నాదే తొలిగా

ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా
ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా

ఆఆ

ఓ కలువా ఇటు చూడే చెంగల్వా
నా గొడవ నువ్ ఓసారి వినవా

ప్రేమగా నవ్వవా
జంటగా చేరవా

నే నీకోసం
కలగంటూనే ఉన్నానిలా

ఆ కలలోన కలకాలం
బతికేయ్యమంటే ఎలా

మధుబాలా మధుబాలా
నువ్వంటే ఇష్టం చాలా

మధుబాలా మధుబాలా
నా ప్రాణం నువ్వే ప్రియురాలా

మధుబాలా మధుబాలా
ప్రేమిస్తున్నా పనిమాలా

మధుబాలా మధుబాలా
ఏమనుకోమాకే ఇంకోలా

ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా
ఓ మోర్ఫియా ఓ మోర్ఫియా

ఆఆ

Faq – Madhubala Song

Madhubala Song singer Name?

vijai bulganin

who wrote telugu lyrics మధుబాలా మధుబాలా నువ్వంటే ఇష్టం చాలా Song?

suresh banisetti

Madhubala Song Cast?

RahulVarma & ShruthiVarma

Leave a Reply